బిగ్ బాస్ 4: తెగ ఎమోషనల్ అయిపోయిన బోల్డ్ పాప..!  

biggboss4, ariyana, avinas, race to finale, Race to Finale Task, Ariana Bold, Ariana, Akhil, Abhijit, Harika, Monal, Sohel, Avinash, - Telugu Ariyana, Avinas, Biggboss4, Race To Finale

ప్రస్తుతం తెలుగులో జరుగుతున్న బిగ్ బాస్ బాస్ సీజన్ చివరి దశకు చేరుకుంది.తాను బోల్డ్ అంటూ స్వయంగా ప్రకటించింది అరియనా.

TeluguStop.com - The Tribe Is Emotionally Exhausted Ariyana

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అయ్యే ముందే తాను చాలా బోర్డ్ పెద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.అంతేకాదు బిగ్ బాస్ జరుగుతున్న రోజుల్లో కూడా అప్పుడప్పుడు తాను పదే పదే అదే విషయాన్ని చెప్పుకొచ్చింది.

అయితే కొందరు మాత్రం బిగ్ బాస్ కార్యక్రమం జరుగుతున్న కొద్దీ అరియనా బోల్డ్ కాదని అది అతి అని అంటున్నారు.అరియనా పేరు కాస్త బయట ఇప్పుడు అతియనా గా పిలుస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు కనబడుతున్నాయి.

TeluguStop.com - బిగ్ బాస్ 4: తెగ ఎమోషనల్ అయిపోయిన బోల్డ్ పాప..-General-Telugu-Telugu Tollywood Photo Image

హౌస్ లో తన ఆటిట్యూడ్ ఎక్కువ చూపించడంతో అరియనా కాస్త అతియనా అని పేరునుసార్థకం చేసుకుంటుందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్లు వస్తున్నాయి.

ఇకపోతే అరియనా లో ఒకే ఒక్క నెగిటివ్ ఏంటి అంటే అది అతి మాత్రమే.

అన్ని విషయాల్లో బాగానే ఉన్నా అరియనా తొందరలో ఏదో ఒకటి చేయాలన్న విషయంలో తాను చేసేది కరెక్ట్ అయినా, తప్పు అయినా సరే ఏదో ఒకటి చేసి అక్కడ తన పాత్ర ఉందని తెలిపేలా పనులు చేస్తూ ఉంటుంది.అయితే ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమె ఆలోచనల్లో కానీ పనుల్లో కూడా కాస్త అతి కనబడుతుంది.

అలా కాస్త నిజంగా కూడా బాధ పడిన అదికూడా కాస్త ప్రజలు అతి అనుకునే ప్రమాదం ఏర్పడింది.తాజాగా టాప్ ఫైవ్ సంబంధించి ఓ టాస్క్ జరగగా అందులో అరియనా ఓడిపోయాక బోరున ఏడ్చేసింది.

అయితే తాజాగా జరిగిన టాస్క్ లో కాస్త అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగిందని అర్థం అవుతోంది.దీనికి కారణం ఆ టాస్క్ లో మగవారు తోసుకోవడం, లాక్కోవడం, తోసేయడం లాంటి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో మోనాల్, అరియనా నిలబడలేకపోయారు.అయితే మరో అమ్మాయి హారిక మాత్రం కాస్త బాగానే పోరాడింది.రెండో రౌండ్ లో అరియనా అవుట్ అయ్యాక రేస్ టు ఫినాలే టాస్క్ నుంచి తప్పుకున్నట్లు అయింది.దీంతో టాప్ 5 నేరుగా వెళ్లే ఛాన్స్ మిస్ అవడంతో ఆవిడ ఏడ్చుకుంటూ అవినాష్ ను పట్టుకొని ఏడ్చేసింది.

తాను కూడా టాప్ 5 లో ఉండాలంటూ బోరున తన బాధని వెళ్లగక్కింది.

#Biggboss4 #Avinas #Race To Finale #Ariyana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు