జ‌ల‌పాతాల మ‌ధ్య‌లోంచి దూసుకెళ్తున్న ట్రైన్‌.. సీన్ అదుర్స్‌!

సాధార‌ణంగా నీటిలో నుంచి ఏదైనా బైక్ వెళ్తుంటేనే ఆ సీన్ చూడ‌టానికి చాలా అదుర్స్ అన్న‌ట్టు ఉంటుంది.ఇక అప్పుడ‌ప్పుడు చెరువు మ‌ధ్య‌లోంచి ట్రైన్ వెళ్తుంటే ఇంక ఆ సీన్ చూడ‌టానికి ఎలా ఉంటుంది.

 The Train Speeding Through The Waterfalls Seen Adurs-TeluguStop.com

చాలా వండ‌ర్‌క‌దా.కానీ ఇప్పుడు మ‌నం తెలుసుకోబోయేది నిజంగా చాలా అదుర్స్ అనేలా ఉంటుంది.

ఎందుకంటే దూద్‌సాగర్ జలపాతం అంటే తెలియ‌ని వారుండ‌రేమో.ఎందుకంటే భారత్‌లో ఉన్న జ‌ల‌పాతాల్లో దీనికి అతి పొడవైన జలపాతంగా గుర్తింపు తెచ్చుకుంది.

 The Train Speeding Through The Waterfalls Seen Adurs-జ‌ల‌పాతాల మ‌ధ్య‌లోంచి దూసుకెళ్తున్న ట్రైన్‌.. సీన్ అదుర్స్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఈ మాండవీ నది అనేది మ‌న ప‌క్క‌నే ఉన్న కర్ణాటకలోని బెలగావి నుంచి మొదలవుతుంది.

అయితే అది చాలా దూరం ప్ర‌యాణించి పశ్చిమ కనుమల నుంచి పనాజీ గుండా ప్ర‌వ‌హించి చివ‌ర‌కు అరేబియా సముద్రంలో క‌లిసిపోతుందంట‌.

అయితే ఈ న‌ది ఇలా ప్రయాణం చేసేప్పుడే వాటర్ ఫాల్స్ కూడా రూపుదిద్దుకుంటాయ‌ని స‌మాచారం.అయితే ఈ న‌ది సృష్టించే ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు రెండు కళ్లు ఏ మాత్రం స‌రిపోవంట‌.

ఇంకా చెప్పాలంటే గోవా నుంచి బెంగళూరు వెళ్లే రైలు ప్ర‌యాణంలో జలపాతాలు చూసేందుకు పెద్ద ఎత్తున జ‌నాలు వ‌స్తుంటారు.ఇక ఇప్పుడు కురుస్తున్న భారీ​ వర్షాల కార‌ణంగా ఈ జ‌ల‌పాతం ఉప్పొంగుతోంది.

Telugu Doodh Sagar Water Falls, Goa Bangalore Train, Train, Train Speeding From The Waterfalls, Viral Train Video Soical Media, Waterfalls-Latest News - Telugu

కాగా ఈ జ‌ల‌పాతాల గురించిన వీడియో ఒక‌టి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది ఇప్పుడు.తాజాగా కురుస్తున్న వాన‌ల‌కు ఈ జలపాతం పెద్ద ఎత్తున వ‌స్తోంది.దీంతో గోవా నుంచి బెంగళూరుకు వెళ్తున్న రైలును మధ్యలోనే ఆపేయ‌డంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.ఇక ఇప్పుడు ఈ జ‌ల‌పాతానికి సంబంధించిన వీడియో ఎంద‌రిఇనో మెస్మ‌రైజ్ చేస్తోంది.

ఇక నెట్టింట ఈ వీడియో చూసిన అంద‌రూ ఎంత‌గానో మెచ్చుకుంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.అయితే మ‌రి కొంద‌రు మాత్రం ఇలాంటి డేర్ చేయొద్ద‌ని సూచిస్తున్నారు.

#DoodhSagar #TrainSpeeding #GoaBangalore #Train #Waterfalls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు