తెలంగాణలో స్వచ్చంధ లాక్‌డౌన్‌కు సిద్దం అవుతున్న పట్టణం.. ఏదంటే.. ?

మళ్లీ గత సంవత్సరం రోజులను తలపిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు.కాగా కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో జిల్లాలో ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో జిల్లా ప్రజలు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

 The Town That Is Preparing For The Voluntary Lockdown In Telangana-TeluguStop.com

ఇలా రోజుకు వందల వరకు కేసులు నమోదు అవుతుండడంతో మరోసారి లాక్ డౌన్ అంశం ప్రస్తుతం తెరపైకి తెస్తున్నారు.ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలో మరోసారి కరోనా కట్టడిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో రాజకీయ, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, జెఎసి నాయకులు ఈ నెల 19 న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారట.కాగా గతంలో కరోనా మొదటి వేవ్ సమయంలో అమలు చేసిన విధానాన్ని ప్రస్తుతం కూడా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట.

 The Town That Is Preparing For The Voluntary Lockdown In Telangana-తెలంగాణలో స్వచ్చంధ లాక్‌డౌన్‌కు సిద్దం అవుతున్న పట్టణం.. ఏదంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లేదా కామారెడ్డి లో స్వచ్చంధంగా లాక్‌డౌన్ వైపు కూడా అడుగులుపడిన ఆశ్చర్య పోనవసరం లేదని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.

#Telangana #Kamareddy #Preparing #Lock Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు