పెట్రోల్ రేట్లు చూసి భయపడుతున్నారా..ఈ చిట్కాలు ఉపయోగించి పెట్రోల్ ని ఆదా చేస్కోండి..20వది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి.  

The Top 10 Tips For Drivers To Save On Petrol Use-

If you look at the petrol rates on the day of the day, it's better to buy a bicycle and buy a bicycle, if you do not walk. Walking the cart and trusting the RTC bus is a great idea, but it's very important to have your own car in the life of the run. Some tips can be avoided by the risks of petrol rates Read ..

· If you go over speed at low speeds, your life is not risking, but the petrol is also at the same level. Going at low speed will save the petrol.

. · Repeated gears change the mileage. That's why the long distance is going to go on the same gear ..

· Emission tested vehicle 4% saves the petrol. · 40% mileage with oxygen sensor increases.

· Petrol will also save if the tires are in good condition .. · Only the grade motor oil specified in the Owners Guide should be used.

· Your petrol costs 2% if you do not use the correct motor oil. .

· Fuel filters, spark plugs, wheel alignment, emission system should be constantly checked. · In the morning, the petrol tank should be filled.

· Fill the tank when half empty, before it is completely empty. · You must be driving on the highest gear than the lowest gear.

· Vehicle should be serviced frequently. · Breaks, do not use accelerator hard.

Tire Pressure .

 • రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ రేట్లను చూస్తే.బండి పక్కన పడేసి సైకిల్ కొనుక్కోవడం ఉత్తమం, నడుచుకుంటే వెళ్తే వాకింగ్ కూడా అయినట్టు ఉంటుంది.

 • పెట్రోల్ రేట్లు చూసి భయపడుతున్నారా..ఈ చిట్కాలు ఉపయోగించి పెట్రోల్ ని ఆదా చేస్కోండి..20వది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి.-The Top 10 Tips For Drivers To Save On Petrol Use

 • మన బండిని అమ్ముకుని ఆర్టీసి బస్సుని నమ్ముకోవడం బెటర్ లాంటి ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి.కానీ ఉరుకుల పరుగుల జీవితంలో చేతిలో సొంత బండి ఉండడం చాలా చాలా అవసరం.

 • అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పెట్రో రేట్ల చిక్కులనుండి తప్పించుకోవచ్చు.అవేంటో మీరే చదవండి.

 • · తక్కువ వేగంతో ఓవర్ స్పీడ్‌గా వెళ్తే మీ ప్రాణాలను రిస్క్‌లో పడెయ్యడమే కాదు పెట్రోల్ కూడా అంతే స్థాయిలో ఖర్చయిపోతుంది. తక్కువ వేగంతో వెళ్లడం పెట్రోల్‌ని ఆదా చేస్తుంది.

 • The Top 10 Tips For Drivers To Save On Petrol Use-

  · పదేపదే గేర్లు మారిస్తే మైలేజీ తగ్గిపోతుంది. అందుకే ఎక్కువ దూరం ఒకే గేర్‌పై వెళ్లేలా చూసుకోండి.

  · ఎమిషన్ టెస్ట్ చేయించిన వాహనం 4 శాతం పెట్రోల్‌ని ఆదా చేస్తుంది.

  · ఆక్సిజన్ సెన్సార్‌తో 40 శాతం మైలేజీ పెరుగుతుంది.

  · టైర్లు మంచి కండీషన్‌తో ఉంటే పెట్రోల్ కూడా ఆదా అవుతుంది.

 • · ఓనర్స్ గైడ్‌లో సూచించిన గ్రేడ్ మోటార్ ఆయిల్ మాత్రమే వాడాలి.

  · సరైన మోటార్ ఆయిల్ వాడకపోతే మీ పెట్రోల్ ఖర్చులు 2 శాతం పెరుగుతాయి.

  The Top 10 Tips For Drivers To Save On Petrol Use-

  · ఫ్యూయెల్ ఫిల్టర్స్, స్పార్క్ ప్లగ్స్, వీల్ అలైన్‌మెంట్, ఎమిషన్ సిస్టమ్ తరచూ పరిశీలిస్తుండాలి.

  · ఉదయం వేళల్లోనే పెట్రోల్ ట్యాంకు నింపాలి.

 • · పూర్తిగా ఖాళీ కాక ముందే సగం ఖాళీ అయినప్పుడే ట్యాంకు నింపాలి.

  · లోయెస్ట్ గేర్‌ కన్నా హయ్యెస్ట్ గేర్‌లోనే డ్రైవింగ్ చేయాలి.

 • · వాహనాన్ని తరచూ సర్వీసింగ్ చేయిస్తుండాలి.

  · బ్రేక్స్, యాక్సిలేటర్‌ హార్డ్‌గా ఉపయోగించొద్దు.

 • · టైర్ ప్రెజర్ పరిశీలిస్తుండాలి.

  The Top 10 Tips For Drivers To Save On Petrol Use-

  · వేగం పెంచుతూ, తగ్గిస్తూ కాకుండా ఒకే స్పీడ్‌లో వాహనాన్ని నడపాలి.

  · ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయంలో ప్రయాణించడం మంచిది.

 • · పెట్రోల్ లీకేజీ సమస్యలు ఉంటే రిపేర్ చేయించాలి.

  · కార్ పూలింగ్, బైక్ పూలింగ్ సేవలు ఉపయోగించుకోవాలి.

 • · కిలోమీటర్ దూరంలోపు వెళ్లాలంటే వాహనం కన్నా నడవడం మంచిది.

  · మీ స్నేహితులు వాహనం తీసుకెళ్తే పెట్రోల్ పోయించమని నిర్మొహమాటంగా చెప్పాలి.