ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల పై దారుణం.. ?- The Thugs Who Killed The Sleeping Couple

The thugs who killed the sleeping couple Devarakonda, Nerudugommu, Buggatanda, sleeping couple, murdered - Telugu Buggatanda, Devarakonda, Murdered, Nerudugommu, Sleeping Couple

సమాజంలో రోజు రోజుకు జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు చూస్తుంటే మనిషిలోని విజ్ఞత, ఆలోచన సమాధి అయిందని అర్ధం అవుతుంది.సాటి మనిషికి సహయం చేయి.

 The Thugs Who Killed The Sleeping Couple-TeluguStop.com

అది చేతగాకుంటే కీడు మాత్రం తలపెట్టకు అన్న పెద్ద మాటలను మూటకట్టిన కొందరు మానవ రూపంలో ఉన్న రాక్షసులు అకారణంగా తోటి వారిని కౄరంగా హింస్తూ, హత్యలు చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు.

కూర్చుని చర్చించుకుంటే పోయే సమస్యలను పంతాలకు పోయి పెద్దవిగా చేసుకుని జీవితాలను పాడు చేస్తూ తాము నేరస్దులుగా మారుతున్నారు.

 The Thugs Who Killed The Sleeping Couple-ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల పై దారుణం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకోసమో తెలియని ఈ మారణకాండ.ఏం సాధించాలనో అర్ధం కాదు.

అయినా చంపడం మాత్రం ఆపడం లేదు.

ఇకపోతే దేవరకొండ నియోజక వర్గం నేరుడుగొమ్ము మండ‌లం బుగ్గతండాలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది.

ఆరుబయట నిద్రిస్తున్న బుల్లి, నేనావ‌త్ సోమాని అనే దంపతులను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు.ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈ దంప‌తుల హ‌త్యకు భూవివాదాలే కార‌ణ‌మ‌ని భావిస్తున్నారట పోలీసులు

.

#Murdered #Devarakonda #Sleeping Couple #Buggatanda #Nerudugommu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు