తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈమె పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా ఈమె వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ తన కెరియర్ లో జరిగిన కొన్ని విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కొన్ని సినిమాల నుంచి తనను తప్పించడానికి కారణాలను ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ…తనకు ఇండస్ట్రీలో చాలా ఎడిటెడ్ తెప్పించే విషయం ఏమిటంటే ఇది 2004 నుంచి 2010 మధ్య కాలానికి సంబంధించిన తన ఆలోచనా విధానాన్ని బట్టి చెబుతుందని ప్రముఖ నటి అర్చన అన్నారు.
తను నటిస్తున్నప్పుడు తన గురించి జరిగిన నా కొన్ని సన్నివేశాలను అర్చన ఇలా గుర్తు చేసుకున్నారు ఆ అమ్మాయికి సినిమా పైన ఫ్యాషన్ ఉంది బాగా నటిస్తుంది అని ఆలోచించకుండా, మనం ట్రై చేద్దామా ? ఒక మెసేజ్ పెడదామా? దానికి తాను రిప్లై ఇస్తుందేమో ? లేదంటే వేరే ప్రాజెక్టు ఇద్దామా ? ఇవన్నీ అసలు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరైనా తనను నటించమంటే నటిస్తోంది అదంతా సహజంగానే జరిగిపోతుంది అని ఆమె అన్నారు.ఇలా కొందరు దర్శక నిర్మాతలు పెట్టిన మెసేజ్ లకు రిప్లై ఇవ్వలేదని వారు వారి సినిమాలో నుంచి నన్ను తొలగించారు అనే విషయాన్ని అర్చన గుర్తుచేసుకున్నారు.
ఇకపోతే ఇప్పుడు వరకు తాను చాలా సినిమాలు చేశానన్నా అర్చన, ఏ సినిమాలో కూడా తను చెడు క్యారెక్టర్లను పోషించలేని ఆమె కరాఖండిగా చెప్పారు.ఇది అహంకారం కాదని కాన్ఫిడెన్స్ అని ఆమె వివరించారు తాను ఇప్పటి వరకు ఇంత చిన్న క్యారెక్టర్ చేసినా, డ్యాన్స్ చేసినా ప్రజలు దాన్ని బాగా ఆదరించారని ఆమె చెప్పుకొచ్చారు.అంతేకానీ ఇలా తలకిందులుగా మాట్లాడి తలకిందులు సమాధానం కావాలంటే మాత్రం రాదు అని ఆమె స్పష్టం చేశారు.