కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు..!!

ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ముగిసినట్లు ప్రకటించిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

 The Telangana Government Is Committed To The Corona Building  Telangana,  Corona-TeluguStop.com

వ్యాక్సినేషన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఈ తరుణంలో 18 సంవత్సరాలు పైబడి వ్యాక్సిన్ వేయించుకోని వారు పబ్లిక్ ప్లేసు లలో తిరగకుండ ఉండేలా తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునే రీతిలో రాణించాలని రెడీ అవుతుంది.వైరస్ వ్యాప్తి తగ్గటంతో చాలావరకు కరోనా కేసులు తగ్గటం తో మరోపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ వేవ్ విషయంలో గట్టిగా ఎదుర్కోవాలని.

తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube