ఏపీ గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత..??

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సి ఐ డి అధికారి పివి సునీల్ కుమార్, ఎస్పీ మేక సత్తిబాబు లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి లెటర్ రాయడం జరిగింది.

 Tdp Leader Varla Ramayya Complains To Ap Governor, Varla Ramaiah, Ap Governor,-TeluguStop.com

దళిత యూత్ కి ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలి అన్న రీతిలో వీరిద్దరూ.ప్రోత్సాహం చేస్తున్నారని లెటర్లో ఆరోపణలు చేశారు.

ఆల్రెడీ ఇదే విషయంపై రాష్ట్ర డీజీపీకి గతంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన నుండి ఎటువంటి స్పందన లేదని, ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని వర్ల రామయ్య గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.సివిల్ కాంట్రాక్టర్ రూల్స్ ఉల్లంఘిస్తూ ఉగ్రవాదులను సమర్థించే విధంగా.

cid అధికారి పివి సునీల్ కుమార్, మేక సత్తిబాబు.లపై.రాజద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ.వర్ల రామయ్య ఏపీ గవర్నర్ కి లెటర్ ద్వారా తాజాగా ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube