అమీర్ పేట్ లో గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు...

The Task Force Police Arrest Seven Members In Ameerpet Who Tried To Sell Cannabis

ఎస్.ఆర్.నగర్ పియస్ పరిధిలోని అమీర్ పేట్ లో గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.వారి వద్ద నుండి 1.2 కిలోగంజాయిని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

 The Task Force Police Arrest Seven Members In Ameerpet Who Tried To Sell Cannabis-TeluguStop.com

6 మంది పురుషులు, 1 మహిళను అరెస్ట్ చేసి ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగింత.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్.ఆర్.నగర్ పోలీసులు.

 The Task Force Police Arrest Seven Members In Ameerpet Who Tried To Sell Cannabis-అమీర్ పేట్ లో గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Drugs #Sr Nagar #Task #Cannabis #Ameerpet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube