తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు( CI Ananda Rao ) ఆత్మహత్య చాలా బాధాకరం నేను, జిల్లా ఎస్పీ సీఐ ఆనంద్ రావు కుటుంబ సభ్యులతో మాట్లాడము కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని సిఐ ఆనందరావు కుటుంబ సభ్యులు తెలిపారు సీ.ఐ.
ఆత్మహత్యకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు సీఐ ఆత్మహత్య( CI suicide )ను రాజకీయం చేయడం మంచిది కాదు అవసరమైతే సీఐ ఆత్మహత్యపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరతాం
.