బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) విద్యార్థులను రోడ్డున పడేసిందని విమర్శించారు.
మూడేళ్లుగా రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలా అని ప్రశ్నించారు.
డిగ్రీ, పీజీ కాలేజీలకు రూ.750 కోట్లు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చినా డబ్బులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.రేపటితో టోకెన్ల గడువు ముగుస్తుందన్న బండి సంజయ్ ఆ కాలేజీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )జోక్యం చేసుకోవాలని కోరారు.రేపటిలోగా ఇచ్చిన టోకెన్లకు డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy