అయ్యన్న పాత్రుడు పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం

విశాఖ: పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణలత, శేష గిరి రావు మాట్లాడుతూ.అయ్యన్న పాత్రుడు పోలీసులకు క్షమాపణ చెప్పాలి.

 The State Police Officers Union Demanded That Ayyanna Patrudu Deserve An Apology To The Police-TeluguStop.com

పోలీసులు ఏం పీక్కుతున్నారని అయ్యన్న అనడం అమానుషం.వరదల్లో బాధితులను కాపాడే  ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను చూడండి.

అయ్యన్న తో తెల్చుకుంటామని మా పోలీసులు అంటున్నారు.కానీ మా అధికారులు సంయమనం తో వుండాలని కోరారు.

 The State Police Officers Union Demanded That Ayyanna Patrudu Deserve An Apology To The Police-అయ్యన్న పాత్రుడు పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయ్యన్న పోలీసులను తరిమి కొడతానన్నారు… అది పోలీసులకు కొత్త కాదు మాకు ఆ అంశాలు ట్రైనింగ్ లోనే నేర్పారు.

పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అయ్యన్నకు తగదు.

అయ్యన్న పాత్రుడు మాట తీరు ఇబ్బంది కరంగా వుంది.బట్టలు విప్పి తంతానన్న అయ్యన్న ఈ ఖాకీ దుస్తులు మీరు ఇవ్వలేదని గుర్తు చేసుకోండి.

అయ్యన్న పాత్రుడు లా మాట్లాడే వ్యక్తులను అరెస్ట్ చేయాలి.పోలీసులకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నీ సమానమే.

టీడీపీ  హయాంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లో పనిచేస్తున్నారు.అప్పుడు మంచి పోలీసులు ఇప్పుడు చెడ్డవారిగా ఎలా మారుతారు.

#Swarna Latha #Demanded #Vishakapatnam #Seshagiri Rao #Ayyanna Patrudu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube