'ఎయిడ్స్' తో మృతి చెందిన అప్పటి స్టార్ హీరోయిన్..?

ఎయిడ్స్.దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎయిడ్స్ కి మందులేదు.చికిత్స లేదు.నివారణ మాత్రమే.ఎయిడ్స్ బారిన పడి ఎంతోమంది మృతి చెందారు.

 The Star Heroine Who Died Of Aids, Nisha Noor, Tamil Old Actress, Aids Patient,-TeluguStop.com

సెలబ్రెటీల నుంచి వ్యాపారుల వరకు ఎంతోమంది మృతి చెందారు.ఇలా ఎంతోమంది అర్దాంతరంగా మృతి చెందారు.

అలానే సినీ సెలబ్రెటీలు కూడా ఎంతోమంది ఎయిడ్స్ బారిన పడి మృతి చెందిన వారు ఉన్నారు.కానీ అవి రహస్యాలుగానే మిగిలిపోయాయి.

ఇక అలానే ఓ హీరోయిన్ కూడా ఎయిడ్స్ బారిన పడి మృత్యువాత పడింది.

Telugu Aids, Nisha Noor, Tamil Actress-Movie

1980లలో ఆమె ఓ స్టార్ హీరోయిన్.నటిగా అద్భుతంగా కొనసాగుతున్న సమయం అది.అలాంటి సమయంలో ఓ ప్రొడ్యూసర్ దారుణంగా మోసం చేశాడు.ఎంత దారుణంగా అంటే ఆమె జీవితం నాశనం అయ్యేలా.ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అని మాట్లాడుతారు కానీ అప్పట్లోనే ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయ్.కానీ అవి బయటకు రాలేదు.ఇప్పుడు చెప్పింది అంత కూడా తమిళ్ నటి గురించి.

ఆమె పేరు నిషా నూర్.

తమిళ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎన్నో సినిమాలు తీసింది.రజినీకాంత్, కమల్ హాసన్ తో కూడా ఆమె నటించి తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది.అలా సినిమాలు తీస్తున్న ఉన్నట్టుండి మాయం అయ్యింది.కొద్దీ కాలం తర్వాత ఆమె ఓ దర్గా దగ్గర బక్కచిక్కిపోయి బిచ్చం ఎత్తుతూ కనిపించగా ఆమెను గుర్తించిన కొందరు చేరదీసి ఆమెకు వైద్య పరీక్షలు చెయ్యగా అసలు విషయం బయటపడింది.

ఆమెకు ఎయిడ్స్ అని.ఆమె ఆరోగ్య పరిస్థి సరిగ్గా లేదని ఎక్కువ కాలం బతకాదని డాక్టర్లు చెప్పారు.ఆతర్వాత 2007లో ఆమె మృతి చెందింది.ఆమె చనిపోయిన కొద్దికాలానికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సినిమా అవకాశాలు చూపించి ఓ నిర్మాత ఆమెను క్యాస్టింగ్ కౌచ్ లోకి దింపినట్టు ఆతరవాత కొద్దికాలానికి ఆమె ఎయిడ్స్ తో మృతి చెందిందని అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube