తొలిసారి కూతురి ఫోటో రివీల్ చేసిన స్టార్ హీరోయిన్... పాప ఎంత ముద్దుగా ఉందో?

The Star Heroine Revealed Her Daughter S Photo For The First Time How Cute Is The Baby ,Bollywood Industry,Actress Priyanka Chopra, Malthy Marius,American Pop Singer Nick Jonas

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా గురించి పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రాలతో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.2018లో ప్రియాంక నిక్ జోనస్ వివాహం జరిగింది అప్పటినుంచి ఈమె లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్నారు.ఇలా ఒక వైపు హాలీవుడ్ చిత్రాలతో పాటు మరోవైపు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న ప్రియాంక చోప్రా గత ఏడాది సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.

 The Star Heroine Revealed Her Daughter S Photo For The First Time How Cute Is T-TeluguStop.com

గత ఏడాది జనవరి 15వ తేదీ ఈ దంపతులు సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

ఈ చిన్నారికి మాల్తి మరియస్ అనే నామకరణం చేశారు.అయితే కూతురు జన్మించినప్పటి నుంచి ప్రియాంక చోప్రా ఇప్పటివరకు తన కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ ఎక్కడ కూడా తన మొహం చూపించలేదు.

Telugu Actresspriyanka, Americanpop, Bollywood, Hollywood, Malthy Marius, Priyan

ఇలా తన కూతురి ఫేస్ కనపడకుండా ఎంతో జాగ్రత్తగా తీసుకున్నటువంటి ప్రియాంక చోప్రా మొదటిసారి తన కూతురి ఫేస్ రివిల్ చేస్తూ ఫోటో షేర్ చేశారు.

Telugu Actresspriyanka, Americanpop, Bollywood, Hollywood, Malthy Marius, Priyan

తాజాగా ప్రియాంక చోప్రా తన కుమార్తెతో కలిసి ఒక హాలీవుడ్ ఫంక్షన్ కి హాజరయ్యారు.దీంతో ప్రియాంక చోప్రా తన కుమార్తెతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ప్రియాంక కూతురి ఫోటోని చూసిన అనంతరం ప్రియాంక గారాల పట్టి ఎంతో ముద్దుగా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube