పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం..!

పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను ఏ క్ష‌ణంలోనైనా అరెస్ట్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.రెండు రోజుల‌క్రితం ఇస్లామాబాద్ ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న ప్రభుత్వ వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు పోలీసింగ్, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌ను త‌ప్పుబ‌డుతూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

 The Stage Is Set For The Arrest Of Ex Prime Minister Of Pakistan.!-TeluguStop.com

ఈ క్ర‌మంలో ఆయ‌న వ్యాఖ్య‌లు ఆ వ్య‌వ‌స్థ‌ల‌ను బెదిరించేవిగా ఉన్నాయ‌ని పేర్కొంటూ పాక్ యాటీ- టెర్ర‌రిజం యాక్ట్ సెక్ష‌న్ -7 ప్ర‌కారం ఇస్లామాబాద్ మార్గ‌ల్లా పోలీసులు కేసు న‌మోదు చేశారు.దీంతో ఇమ్రాన్ ఖాన్ ఏ క్ష‌ణంలోనైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube