క‌ప్ప‌ను తినాల‌నుకున్న పాము.. ఇంత‌లోనే షాక్ ఇచ్చిన చిరుత పిల్ల

మాన‌వ స‌మ‌జాం కంటే కూడా అడవిలో జీవించ‌డం అంటే చాలా క‌ష్ట‌త‌రం.ఒక్క‌డ ఒక జీవి బ‌త‌కాలంటే మ‌రో జీవి ప్రాణాలు విడ‌వాల్సిందే.

 The Snake That Wanted To Eat The Frog The Leopard Cub Who Gave A Shock , Snake,-TeluguStop.com

ఏ క్ష‌ణంలో ఎవ‌రి ప్రాణాలు పోతాయో ఎవ‌రికీ తెలియ‌దు.నిత్యం భ‌య‌కంపితంగానే ఉంటుంది అక్క‌డి వాతావ‌ర‌ణం.

కొన్ని సార్లు ఓ జీవిని మ‌రో జీవి వేటాడుతుంటే మ‌ధ్య‌లో ఇంకో జీవి వ‌చ్చి వేటాడుతున్న జీవిని చంపేయొచ్చు.ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా అరుదుగానే జ‌రుగుతుంటాయి.

అక్క‌డ అనువ‌ణువునా మృత్యువు పొంచి ఉంటుంది.ఆ మృత్యువు త‌న‌కు ఏ జీవి ద‌గ్గ‌ర‌గా వ‌స్తే దాన్ని బ‌లి తీసుకుంటుంది.

అందుకే అడ‌విలో జ‌రిగే వేట‌ల‌కు సంబంధించిన వీడియోలు బాగా వైర‌ల్ అవుతుంటాయి.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ విచ‌త్ర ఘ‌ట‌న గురించి తెలుసుకోబోతున్నాం.ఇందులో ఒక జీవి మ‌రో జీవిని వేటాడాల‌నుకుంటే.ఇంత‌లోనే అక్క‌డ‌కు వ‌చ్చిన మ‌రో జంతువు దాన్ని చంపేసింది.

దీంతో వేట‌కు మొద‌ట గురైన జంతువు బ‌తికిపోయింది.అంటే ఒక‌దాని ప్రాణం పోతుంద‌నుకునేలోపే మ‌రో జంతువు ప్రాణాలు పోగొట్టుకుంద‌న్న‌మాట‌.

ఇందుకు సంబందించిన వీడియో బాగా వైర‌ల్ అవుతోంది.ఈ వైర‌ల్ వీడియోలో పాము ఓ క‌ప్ప‌ను వేటాడాల‌నుకుంటుంది.

ఆ క‌ప్ప కాల‌ను నోటితో పట్టుకున్న పాము.దాన్ని త‌న‌వైపుగా లాగుతున్నట్లు ఇందులో చూడవచ్చు.ఇక పాము నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆ పాము శతవిధాల ట్రై చేస్తుంది.అయితే ఆ క‌ప్ప అదృష్టం బాగున్న‌ట్టు ఉంది.ఇంత‌లోనే అక్క‌డ‌కు ఓ చిరుత పిల్ల ఎంట్రీ ఇచ్చింది.ఇలా వ‌స్తూనే ఆ పాము తలపై పంజా విసిరింది.

దీంతో ఆ పాము కప్పను విడిచిపెట్టింది.ఇక ఆ పామును చిరుత పిల్ల మడతెట్టేసి ప్రాణాలు తీసేసింది.

దాని త‌నకు ఆహారంగా చేసుకుంది.ఇదంతా అక్క‌డున్న వారు వీడియో తీయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube