పిల్లిని కాటేయ‌డానికి ట్రై చేసిన పాము.. పిల్లి ఏం చేసిందంటే..?

ఎంత చీక‌ట్లో అయినా కూడా పిల్లి త‌లుచుకుంటే ఎలుక‌ల‌ను ఇట్టే వేటాడేయ‌గ‌ల‌దు.అది ఎంచుకున్న టార్గెట్‌ను అమాంతం త‌న నోట్లోకి తెచ్చుకోగ‌ల‌దు.

 The Snake That Tried To Bite The Cat What Did The Cat Do, Snake, Viral Video, Vi-TeluguStop.com

ఇంత‌టి ట్యాలెంట్ ఉంది కాబ‌ట్టే యుద్ధవిద్యల్లో వాస్త‌వానికి పిల్లిని మించిన తెలివి ఏ జంతువుకు లేదని చెప్తుంటారు విదేశీయులు.ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే పాము దాడి మెరుపు వేగంతో కూడుకుని ఉంటుంది అది రెప్ప వేసేలోపే దాడి చేయ‌డంలో దిట్ట‌గా పేరు తెచ్చుకుంది.

మ‌రి ఇలాంటి నైపుణ్యాలు ఉన్న పిల్లిపై ఓ పాము దాడి చేయాలని చేస్తే ప‌రిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక ఇప్పుడు ఇలాంటి సీన్ ప్ర‌త్య‌క్ష‌మైంది.

ఈ విధంగా ఓ పిల్లిపై పాము దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతోంది.నిజంగానే ఈ వీడియో చూస్తే ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చర్యపోతార‌నే చెప్పాలేమో.

ఎందుకంటే అందులో పాము దాడి నుంచి ఒక పిల్లి త‌ప్పించుకుంటే ఎలా ఉంటుందో ఉంటుంది.ఇక మొద‌ట పాము ప్లాస్టిక్ బుట్టలో మంచిగానే ప‌డుకుంటుంది.

కాగా ఉన్న‌ట్టుండి ఒక్క‌డ‌కు వచ్చిన ఓ పిల్లి ఆ బుట్ట‌లోకి తొంగి చూస్తుంది.ఇక పాము దాడి చేస్తుందనే విష‌యాన్ని గ్ర‌హించ‌ని పిల్లి హాయిగా దాని ద‌గ్గ‌రే కూర్చుని ఉంటుంది.

కానీ అప్పుడు పిల్లి ఊహించని విధంగా పాము ఒక్క‌సారిగా దాడి చేయ‌డాన్ని మ‌నం వీడియోలో చూడొచ్చు.ఇక సరైన అవకాశం కోసం ఎంతో ఓపిగ్గా ఎదురు చూస్తున్న పాము ఒక్క‌సారిగా పిల్లి మెడను సులభంగా పట్టుకునేందుకు ఎంతగానో ప్లాన్ వేసి మ‌రీ దాడి చేస్తుంది.ఇక పిల్లి ఏమైనా త‌క్కువా వెంట‌నే చురుకుగా ఆలోచించి క్షణం కూడా ఆలస్యం కాదు అన్న‌ట్టు వెంట‌నే జంప్ అంటూ ప‌రుగు పెడుతుంది.ఇక్క‌డ విష‌యం ఏంటంటే పిల్లి అంత స్పీడుగా బహుశా ఏ ఇతర జంతువు కూడా క‌ద‌ల‌దేమో అనిపిస్తుంది.

మ‌రి మీరు కూడా ఆ వీడియోను చూసి త‌రించండి.

https://twitter.com/iftirass?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1410675152141045763%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fcat-escaping-fast-while-trying-to-attack-the-snake-515838.html

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube