ఆకాశ దీపాన్ని ఎందుకు పెడతారో తెలుసా?  

As soon as Kartik masala begins, the sky lamp will be visible in the temples of the temple. The Kartik Month is very pleasing to Shiva Kesavas. How to light the sky lamp? The oil is poured into a small hole with a rounded brass lamp and lighting the lamp. The vessel is drawn with the rope assisted and hung on the top of the pillar. A large number of devotees go to temples to see this lamp to pour oil on this lamp.

.

కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ధ్వజ స్థంబానికి ఆకాశ దీపవ్రేలాడటం చూస్తూనే ఉంటాం. కార్తీక మాసం శివ కేశవులకు ఎంతప్రీతికరమైనది. ఆకాశ దీపాన్ని ఎలా వెలిగిస్తారంటే…. చిన్న చిన్రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్నవెలిగిస్తారు..

ఆకాశ దీపాన్ని ఎందుకు పెడతారో తెలుసా?-

ఈ పాత్రను తాడు సాయంతో పైకి పంపించి, ధ్వజ స్తంభం పభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్నదర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు.

అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికఒక కారణం వుంది. శాస్త్రం ప్రకారం ఆకాశ దీపం అనేది ఆకాశ మార్గాప్రయాణించే పితృ దేవతాల కోసం.

‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూచేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తపితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితదేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు..

ఈ సమయంలవారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్నవెలిగిస్తుంటారు.ఆకాశ దీపంలో నూనె పోయటం మరియు వెలిగిస్తే పాపాలు పోయి పుణ్యం లభిస్తుందనభక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో నెల రోజుల పాటు భక్తులు ఆకాశ దీపాన్నదర్శించుకొని వారి పాపాలకు విముక్తి కలిగించమని దేవుణ్ణి వేడుకుంటారు.