మందుబాబుల‌కు ఈ ఆవు ఇచ్చిన షాక్ మామూలుగా లేదు..

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలు చూస్తుంటేనే తెగ న‌వ్వొచ్చేస్తుంది.ఎందుకుంటే క‌ల‌లో ఇలా జ‌రుగుతాయా అనేంత వింత‌గా అవి ఉంటున్నాయి.

 The Shock Given By This Cow To Drunkeras Is Not Normal, Drunkeras, Cow-TeluguStop.com

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఫ‌న్నీ వీడియో గురించి తెలుసుకుందాం.అయితే దీని గురించి తెలుసుకోబోయే ముందు మ‌నం ఎక్క‌డికైనా కొత్త ప్లేస్ కు వ‌స్తే అక్క‌డ తెలియ‌ని అడ్ర‌స్‌కు వెళ్లాలంటే ఎవ‌రినైనా మ‌నుషుల‌ను అడుగుతాం.

అంతేగానీ జంతువుల‌ను అడ‌గం క‌దా.మ‌రి మందు బాబులు అయితే వారేం చేస్తారో వారికే తెలియ‌దు కాబ‌ట్టి వారేం చేసినా స‌రే అది మ‌న‌కు న‌వ్విస్తుంది.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి మందుబాబులకు సంబంధించిన ఫన్నీ వీడియో గురించే మ‌నం చెప్పుకోబోయేది.ఇక ఈ ఫ‌న్నీ ఇప్పుడు నెటిజ‌న‌ల్ను తెగ ఆక‌ట్టుకుంటోంది.ప్ర‌స్తుతం ఈ వీడియో చూస్తే ఇందులో కూడా కొంద‌రు మ‌ద్యం సేవిస్తూ చేసిన ప‌ని కాస్తా న‌వ్వులు పూయిస్తోంది.ఇక ఇందులో కొంతమంది వ్యక్తులు కారులో ప్ర‌యాణిస్తూ ఒక చోట ఆగుతారు.

అయితే వారు మద్యం షాపు కోసం వెతుకుతుండ‌గా అది క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఎలా అన్న‌ట్టు ఆలోచిస్తూ ముందుకు సాగుతారు.అయితే అదే మార్గంలో వారికి కొన్ని ఆవులు కనిపిస్తాయి.

ఇక రోడ్డు మార్గంలో ఎవ‌రూ కూడా మనిషులు రావ‌ట్లేదు.ఇక చేసేది లేక వారు కారు పక్క నుంచి వెళ్తున్న ఆవును చూసి దాన్ని మద్యం షాపునకు దారెటు అని అడ‌గడం మ‌నకు క‌నిపిస్తుంది.

ఇక ఆవు కూడా ఏదో మ‌నుషుల్లాగే అటువైపు అన్ట‌న‌టు తల ఊపుతుంది.వారు అడిగిన వెంట‌నే అలా ఆవు త‌ల ఊప‌డంతో వారంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.

ఇక స‌మ‌యానికి మ‌నుషుల్లాగే దారి చూపించింది అంటూ నెటిజ‌న్లు ఆవును చూసి కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరు అయితే ఆవు రోజు మద్యంషాపునకు వెళుతుందేమో అని ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube