అనసూయతో సీటీమార్ డైరెక్టర్ సినిమా..!

స్క్రీన్ ఏదైనా సరే తన సత్తా చాటిస్తున్న అనసూయ ఇపుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్టు తెలుస్తుంది.ఓ పక్క బుల్లితెర మీద తన జబర్దస్త్ యాంకరింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం తనదైన శైలిలో విలక్షణమైన పాత్రలు చేస్తూ అలరిస్తుంది.

 Seetimaar Sampath Nandi Movie With Anasuya, Anchor Anasuya, Seetimarr Director,-TeluguStop.com

క్షణం నుండి రాబోతున్న పుష్ప సినిమా వరకు అనసూయ స్పెషల్ రోల్స్ చేస్తుందని తెలుస్తుంది.ఇక లేటెస్ట్ గా సీటీమార్ డైరక్టర్ సంపత్ నంది తో అనసూయ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

సీటీమార్ సినిమాతో సత్తా చాటిన సంపత్ నంది తన ప్రొడక్షన్ లో ఒక వెబ్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో లీడ్ రోల్ లో అనసూయని సెలెక్ట్ చేశారట.

ఇప్పటికే సంపత్ నంది తన ప్రొడక్షన్ లో బ్లాక్ రోజ్ సినిమా చేస్తున్నాడు.బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతులా ఆ సినిమాలో నటిస్తుంది.

Telugu Anasuya Role, Anchor Anasuya, Black Rose, Sampath Nandi, Gopichand, Pushp

ఇక ఇప్పుడు అనసూయ లీడ్ రోల్ తో మరో వెబ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ఈమధ్యనే థ్యాంక్ యు బ్రదర్ అంటూ ఒక సినిమా చేసిన అనసూయ సంపత్ నందితో ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube