ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు రీఓపెనింగ్ డేట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం అనేక విషయాలలో వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది.ఈ క్రమంలో జూలై 12 వ తారీఖున ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా తాజాగా ఆగస్టు 16 నుండి ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

 Schools Reopening Date In Andhra Pradesh After Corona Second Wave, Adhimulapu Su-TeluguStop.com

అయితే క్లాసులు నేరుగా భౌతికంగా కాకుండా ముందుగా ఈ నెల 12 వ తారీఖున ఇంటిలోనే ఆన్లైన్ విధానం ద్వారా .స్కూల్లో క్లాసులు ప్రారంభం అయ్యేలా ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల ఈ విషయాన్ని తెలిపారు.కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో.ఏడాది ప్రారంభంలో.మార్చి ఏప్రిల్ మధ్యలో.

తరగతులు క్లోజ్ చేయడం జరిగింది.

Telugu Andhra Pradesh, Ap, August, Inter Classe, July, Schools Ap-Political

చాలా వరకు పరీక్షలు కూడా రద్దయ్యాయి.అయితే ప్రస్తుతం కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో పాటు వైరస్ తీవ్రత తగ్గటంతో .మళ్లీ తరగతులు పున ప్రారంభం అయ్యేలా .ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube