భారత ఐటీ దిగ్గజ కంపెనీపై అమెరికాలో దావా...!!!!

భారత దేశ ఐటీ రంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చిన ఏకైక ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.ఇన్ఫోసిస్ కేవలం భారత్ లో మాత్రమే కాకుండా దేశ విదేశాలలో తిరుగులేని సత్తా చాటుతోంది.

 The Schall Law Firm Indian Infosys Company-TeluguStop.com

ఎంతో మంది భారతీయులకి ముఖ్యంగా తెలుగు వారికి అమెరికాలో ఉద్యోగకల్పన చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది.అమెరికాలోని స్థానికులకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ భారత అత్యుత్తమ ఐటీ సంస్థగా అవతరించింది.అయితే

ఇప్పుడు ఈ అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ పై అమెరికాలో దావా వేశారు హక్కుల పరిరక్షణ సంస్థ.

Telugu Infosys Company, Telugu Nri Ups, Schall Law Firm-

అమెరికాలోని క్లాస్ యాక్షన్ లాసూట్ ఇన్ఫోసిస్ పై దాఖలు అయ్యింది.లాస్ ఏంజిల్స్ కి చెందిన వాటాదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ది స్చాల్ లా ఫర్మ్ ఈ దావా వేసింది.

Telugu Infosys Company, Telugu Nri Ups, Schall Law Firm-

ఈ సంస్థ యొక్క ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే.స్వల్పకాలానికి ఆదాయ లాభాలని పెంచి చూపించేందుకు కంపెనీ తన ఆర్ధిక నివేదికల్లో తప్పుడు లెక్కలు ప్రకటించిందని ఆరోపించింది.రెండు నెలల క్రితం ఇన్ఫోసిస్ పై ఓ సీక్రెట్ సంస్థ చేసిన ఆరోపణల ఆధారంగానే ఈ సంస్థ ఇన్ఫోసిస్ పై తాజాగా దావా వేసినట్లుగా తెలుస్తోంది.

అయితే సదరు కంపెనీ ఈ దావా వేయడం వలన ఇన్ఫోసిస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంటున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube