ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!!

The Rss Chief Mohan Bhagwath Sensatational Comments

దసరా సందర్భంగా మహారాష్ట్ర నాగపూర్ లో… ఆర్ఎస్ఎస్ సంస్థ వేడుకలు నిర్వహించింది.ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.

 The Rss Chief Mohan Bhagwath Sensatational Comments-TeluguStop.com

ఓటిటి లో… సరైన కంటే ఏంటి లేదని నియంత్రణ కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటువంటివి చూడటం వల్ల దేశానికి హాని కలిగించే అవకాశం ఎక్కువ ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత సమాజంలో అందరివద్ద మొబైల్ ఫోన్ ఉంటుందని.అందువల్ల ఓటీటీ కంటెంట్ పై.నియంత్రణ అవసరమని స్పష్టం చేశారు.

 The Rss Chief Mohan Bhagwath Sensatational Comments-ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంత మాత్రమే కాక బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయని వాటిని కూడా ప్రభుత్వం నియంత్రించాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా దేశ సంస్కృతి విలువలపై అనేక దాడులు జరుగుతున్నాయని ఇళ్ళలో ఉన్న పిల్లలకు నైతిక విలువలు తల్లిదండ్రులు నేర్పించాలని.సూచించారు.ఉగ్రవాదంపై అదేరీతిలో పాకిస్తాన్ దేశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ ఉగ్రవాదం నీ… ఎక్కువ ప్రోత్సహిస్తుందని.

అదే విధంగా దేశంలో డ్రగ్స్ వాడకం ఎక్కువ అయిపోయిందని.ప్రభుత్వం ఈ విషయాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

#Pakistan #Bit Coin #Mohan Bhagwath #Dasara Festiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube