శృంగారం కోసం 40 మంది ని పెళ్లి చేసుకున్న రాజు... ఆయన శృంగారం ఎలా చేసేవాడంటే  

The Romantic Adventures Of Maharaja Kishan Singh With 40 Queens-bharatpur Maharaja,indian Ancient History,kishan Singh,romantic Adventures,కిషన్ సింగ్

పూర్వకాలం లో రాజులు చెప్పిందే వేదం సాధారణ ప్రజలు రాజులకి బానిసలు గా బతికే వారు, వారు తప్పు చేసినా ఒప్పే అని ఒప్పుకునేవారు. అలాంటిది రాజులు శృంగార విషయంలో ఇది కాస్త శృతిమించేది. రాజులు వారికి నచ్చిన వారితో శృంగార కోరికలు నెరవేర్చుకునేవారు...

శృంగారం కోసం 40 మంది ని పెళ్లి చేసుకున్న రాజు... ఆయన శృంగారం ఎలా చేసేవాడంటే-The Romantic Adventures Of Maharaja Kishan Singh With 40 Queens

అయితే ఒక రాజు మాత్రం శృంగారం కోసం చాలా పెళ్లిళ్లు చేసుకున్నాడు , అతని శృంగార పద్ధతులు ఊహించని విధంగా ఉండేవి , ఆయనే కిష‌న్ సింగ్‌ రాజు ఒకప్పుడు రాజ‌స్థాన్‌ను ప‌రిపాలించాడు. ఈయనది హిందూ జాట్ కుటుంబం. ఈయన మహారాజారామ్ సింగ్ రెండో భార్య మహారాణి గిర్రాజ్ కౌర్ కుమారుడు.

కిషన్ సింగ్ తండ్రి భరత్ పూర్ ని పాలించేవాడు , భరత్ పూర్ ఇప్పటి రాజస్థాన్. ఈయన తండ్రి 1929 లో అనారోగ్యం తో మరణించాడు. కానీ కిషన్ సింగ్ బతికినన్నీ రోజులు మాత్రం ప్రతి రోజూ ఎంజాయ్ చేసేవాడు. ఒక్కోరోజు ఒక్కో రాణితో శృంగారంలో పాల్గొనేవాడు.

తన భార్యలతో కొలనులో రకరకాల ఆటలు ఆడేవాడు. కిషన్ సింగ్ కొలనులో తన భార్యలకు పెట్టే పోటీలు చాలా చిత్రవిచిత్రంగా ఉండేవట.కిషన్ సింగ్ త‌న భార్య‌ల‌తో చాలా రొమాంటిక్‌గా గ‌డిపేవాడు.

కిషన్ సింగ్ కు రోజూ రాత్రి కొలనులో స్నానం చేసే అలవాటు ఉండేది.

కిషన్ సింగ్ రాజు కొలను లో ప్రతి రోజు స్నానం , అసలు విషయం ఇదే

కిషన్ సింగ్ ప్యాలెస్‌కు ద‌గ్గ‌ర్లోనే అత్యంత ర‌హ‌స్య ప్ర‌దేశంలో తాను ఏర్పాటు చేసుకున్న కొల‌నులోని చీకటి పడగానే వెళ్లేవాడు. అతను వచ్చే సమయం కల్లా మెట్ల‌పై మెట్టుకు ఇద్ద‌రు చొప్పున మొత్తం 40 మంది భార్య‌లు న‌గ్నంగా నిలబడి ఉండేవారు.కిషన్ సింగ్ 40 మంది భార్యలు కూడా నగ్నంగా నిల్చోవడమే కాకుండా వారి చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ఉండేవారు. అలా కొవ్వొత్తులు పట్టుకొని కిషన్ సింగ్ ని ప్రేమతో కొలనులోకి తీసుకు పోయేవారంట ఆ రాజు భార్యలు. తర్వాత కిషన్ సింగ్ తన భార్యలను కొల‌నులోకి తోసేవాడు.

అలా తోసే క్ర‌మంలో కొవ్వొత్తులు కింద ప‌డ‌కూడ‌కుండా కిషన్ సింగ్ భార్యలు కొవ్వొత్తులను జాగ్రత్తగా పట్టుకోవాలి.కిషన్ సింగ్ కొల‌నులోకి దిగాక అతని భార్యలు కొవ్వొత్తులు ప‌ట్టుకుని నృత్యం చేయాలి. కిషన్ సింగ్ ను అలరించాలి.

ఎవ‌రి చేతిలో అయితే కొవ్వొత్తి ప‌డిపోకుండా చివ‌రి వ‌ర‌కు ఉంటుందో అలాంటి వారితోనే కిషన్ ఆ రోజు రాత్రి శృంగారం చేసేవాడు.

ఇలా ప్రతి రోజు ఒక్కో విచిత్రమైన పోటీలు పెట్టి గెలిచిన భార్య తో ఆ రోజు శృంగారం చేసేవడట. ఇలా తను చనిపోయేంత వరకు తన 40 మంది భార్యలతో సరసాలు ఆడాడు అని కిషన్ దాస్ రాజు ద‌గ్గ‌ర దివాన్‌గా ప‌నిచేసిన జ‌ర‌మ‌ణి దాస్ తన మ‌హారాజా పుస్త‌కంలో పేర్కొన్నాడు.