క్యాల్షియం మన శరీరంలో ఎన్ని కీలకమైన పనులను చేస్తుందో తెలుసా?  

We know that calcium is very important in our essential nutrients. Everyone thinks that calcium can give strength to bones. But calcium performs many functions in our body. Most people do not know. Now let's know how many calcium is done in our body.

.

Every day milk, eggs, lettuce, cashews, and soymilk are rich in calcium for our body. Also, if calcium deficiency can be eradicated, the consumption of foods that are rich in calcium can be reduced by overweight. Also fight against cancer ..

As well as age-related pain, the problem of pain in the arteries will also decrease. Women have to eat foods that are rich in calcium at this time to reduce back pain, irritability, anger and anxiety.

There is a risk of kidney failure in the calcium level. Calcium should not be taken over dose. Calcium plays a key role in reducing cholesterol levels in the blood.

మన శరీరానికి అవసరమైన పోషకాలలో క్యాల్షియం చాలా కీలకం అని మనకు తెలిసివిషయమే. క్యాల్షియం ఎముకలకు బలాన్ని ఇచ్చి దృడంగా చేస్తుందని అందరభావిస్తారు. కానీ క్యాల్షియం మన శరీరంలో ఎన్నో పనులను నిర్వర్తిస్తుందిచాలా మందికి తెలియదు..

క్యాల్షియం మన శరీరంలో ఎన్ని కీలకమైన పనులను చేస్తుందో తెలుసా?-

ఇప్పుడు క్యాల్షియం మన శరీరంలో ఎన్ని రకాల పనులనచేస్తుందో తెలుసుకుందాం.

ప్రతి రోజు పాలు, గుడ్లు, పాలకూర, జీడిపప్పు, మునగాకు వంటి క్యాల్షియసమృద్ధిగా లభించే ఆహారాలను తీసుకుంటే మన శరీరానికి అవసరమైన క్యాల్షియఅందుతుంది. అంతేకాక ఒకవేళ క్యాల్షియం లోపం ఉంటే కనుక తొలగిపోతుంది.

క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన అధిక బరువు ఉన్నవారతగ్గుతారు..

అలాగే క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.

అలాగే వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పుల సమస్య కూడా తగ్గుతుంది.

స్త్రీలకు రుతు సమయంలో వచ్చే వెన్ను నొప్పి, చిరాకు, కోపం, ఆందోళతగ్గాలంటే ఆ సమయంలో క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

క్యాల్షియం మోతాదు మించితే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడే ప్రమాదం కూడా ఉందికాబట్టి క్యాల్షియంను మోతాదుకు మించి తీసుకోకూడదు.

రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో క్యాల్షియం కీలకమైన పాత్రనపోషిస్తుంది.

ఇటీవల జరిగిన పరిశోధనలో క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకుంటరక్తపోటు అదుపులో ఉంటుందని తెలిసింది.

కాబట్టి క్యాల్షియం సమృద్ధిగఉన్నఆహారాలను తీసుకోని ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.