ఆ నగరంలో అసలు కార్లు లేవట... ఆ నగరం ఎక్కడుందంటే?  

ప్రస్తుతం కాలంలో టెక్నాలజీ విపరీతంగా అందుబాటులోకి వచ్చి, ప్రతీదీ మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే పరిస్థితి కొంత మేర ఉండడంతో కొంత మేర ఆర్థిక పరిపుష్ఠి గా ఉన్న పరిస్థితి ఉంది.కరోనా కంటే ముందుగా పరిస్థితి ఇంకొంత మెరుగ్గా ఉండేది.

TeluguStop.com - The Rise Of Real Cars In That City Where Is That City

దీంతో బైక్ లు విరివిగా ఉన్న పరిస్థితి నుండి కార్లు విపరీతంగా ఉన్న పరిస్థితి ఉంది.ప్రతి పది మందిలో ఒకరికి ఇప్పుడు కారు ఉన్న పరిస్థితులలోప్రతి నగరంలో కార్ల సంఖ్య విపరీతంగా ఉంది.

ఇలా ఇప్పుడు కార్లు లేని నగరాలు లేవనే చెప్పవచ్చు.ఒక్క నిమిషం.

TeluguStop.com - ఆ నగరంలో అసలు కార్లు లేవట… ఆ నగరం ఎక్కడుందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

మీరు అలా ఫిక్స్ అవకండి.కార్లు లేని నగరాలు ఉన్నాయి.

ఏంటి కార్లు లేని నగరరం ఉండడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా? అవును మీరు చూసింది నిజమే.కార్లు లేని నగరం ఒకటుంది.

సౌదీ అరేబియా లోని తబుక్ ప్రావిన్స్ లో సరిహద్దు నగరం నియోమ్.ఈ నియోమ్ నగరంలో కార్లు లేని నగరంగా తీర్చిదిద్దాలని సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ నిర్ణయించారు.

నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు తమకు నష్టాలు వచ్చినా సౌదీ యువరాజు ఈ నగరంను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు.ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారుతోంది.

#Niom #Thabuk #Soudi Arabia #Crown Prince #TheRise

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు