ఆకతాయికి నడిరోడ్డు మీద యువతి సరైన శిక్ష...ఏం చేసిందంటే?  

The right punishment for a young woman on the highway to the mob What did she do, viral news, latest viral news, scotland, jemsmekanji - Telugu Jemsmekanji, Latest Viral News, Scotland, Viral News In Interenet

ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది.దేశంలో ఎక్కడో ఒకచోట యువతులపై అత్యాచారాలు జరుగుతున్నాయి.

TeluguStop.com - The Right Punishment For A Young Woman On The Highway To The Mob What Did She

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టినా యువతులపై ఆకతాయిల వేధింపులు ఆగడం లేదు.కాని ఒకసారి అటువంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు తిరగపడితే యువకునికి ముచ్చెమటలు పట్టడం ఖాయం.

అచ్చం ఇలాగే ఓ సంఘటన చోటు చేసుకుంది.స్కాట్లాండ్ లో ఓ యువతి నడి రోడ్డు మీద వెళ్తుండగా ఓ బేతనీ ర్యాన్ అనే యువతితో అకారణంగా జేమ్స్ మెకంజీ అనే యువకుడు గొడవపడ్డాడు.

TeluguStop.com - ఆకతాయికి నడిరోడ్డు మీద యువతి సరైన శిక్ష…ఏం చేసిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే సందట్లో సడేమియా అన్నట్లుగా యువతిపై చేయితో తాకుతూ దురుసుగా ప్రవర్తించాడు.

ఇక కోపం తట్టుకోలేక పోయిన ఆ యువతి ఆ యువకుని నోట్లో నోరు పెట్టడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా అవాక్కయి లిప్ లాక్ అనుకొన్న వారికి కొద్ది సేపటికి అసలు విషయం తెలిసి షాక్ కు గురయ్యారు.

ఇంతకూ జరిగిన అసలు విషయం ఏంటంటే యువతి నోట్లో నోరు పెట్టి ఆ యువకుని నోట్లో నాలుకను రెండు ఇంచులు కొరికేసింది.దీంతో అక్కడున్న వారు షాక్ కు గురయ్యారు.

ఇక భవిష్యత్తులో యువతులపై అసభ్యంగా ప్రవర్తించకుండా సరిగ్గా బుద్ధి చెప్పినట్లయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

#Scotland #ViralNews #Jemsmekanji

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు