పూణే లో మందుబాబుల దౌర్జన్యం, అడిగిన మందు ఇవ్వలేదని  

Angry Over Lack Of Chilled Beer-

మద్యం షాపులోకి వచ్చిన మందుబాబులు విచక్షణ కోల్పోయి షాప్ ఓనర్ పైనే దౌర్జన్యం కి దిగారు.ఈ ఘటనలో పూణే లో చోటుచేసుకుంది.పూణే లోని ఒక మద్యం షాపు లో ఇద్దరు ముగ్గురు మందు బాబులు ప్రవేశించారు..

Angry Over Lack Of Chilled Beer--Angry Over Lack Of Chilled Beer-

తమకు కావాల్సిన మందు ఇమ్మని కోరగా దానికి మరి ఓనర్ ఏమన్నాడో గాని ఒక్కసారిగా రెచ్చిపోయిన మందు బాబులు షాప్ ఓనర్ పై దాడికి దిగారు.ఏకంగా కత్తి తీసుకొని మరి షాపు ఓనర్ పై దాడి దిగడం సంచలనంగా మారింది.అంతేకాకుండా అక్కడే ఉన్న మద్యం బాటిల్స్ తో ఓనర్ తలపై కొట్టి మరి దాడికి దిగారు.

మద్యం ఏమి చేస్తున్నాం అన్న విచక్షణ కూడా కోల్పోయి ఆ ఇద్దరు మద్యం బాబులు ఓనర్ పై దాడికి దిగినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు అన్నీ కూడా పక్కనే ఉన్న సీసీ టీవీ లో రికార్డ్ అయ్యాయి.దీనితో ఈ వీడియో బయటకు రావడం తో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

కేవలం అడిగిన మందు సీసా ఇవ్వలేదన్న కారణంగా ఇలా ఓనర్ పై విచక్షణా రహితంగా దాడికి దిగడం అక్కడ స్థానికంగా కలకలం రేగింది.ప్రస్తుతం ఈ ఘటన పై పోలీసులు స్పందించారో లేదో అన్న సమాచారం కూడా లేదు.ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఈ ఘటన కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.