'జబర్దస్త్' లో హైపర్ ఆది కనిపించకపోవడానికి కారణం ఇదేనా.? ఆక్సిడెంట్ అయ్యిందా.?  

The Reason For Hyper Aadi Not In Jabardasth Show-

 • వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము.

 • 'జబర్దస్త్' లో హైపర్ ఆది కనిపించకపోవడానికి కారణం ఇదేనా.? ఆక్సిడెంట్ అయ్యిందా.?-The Reason For Hyper Aadi Not In Jabardasth Show

 • అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి.

 • యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.

 • The Reason For Hyper Aadi Not In Jabardasth Show-

  అయితే ఇటీవల కొంత కాలంగా హైపర్ ఆది జబర్దస్త్‌లో కనిపించడంలేదు. దీంతో ఆయన ఈ కామెడీ షోకు దూరమైపోయారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా హైపర్ ఆదికి యాక్సిడెంట్ అయ్యిందని, నాగబాబుతో పాటు జబదర్దస్త్ టీం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి.

 • The Reason For Hyper Aadi Not In Jabardasth Show-

  ఈ అబద్ధపు వార్తలపై హైపర్ ఆది తాజాగా స్పందించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తనకు యాక్సిడెంట్ అయ్యిందని ఒక చెత్త న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని, తాను బాగానే ఉన్నానని ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆది చెప్పారు.

 • పుకార్లు నమ్మొద్దని, తాను చాలా బాగున్నానని వెల్లడించారు. అంతేకాకుండా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

 • The Reason For Hyper Aadi Not In Jabardasth Show-

  ఇది ఇలా ఉంటె.ప్రస్తుతం సినిమాలు, విదేశీ ప్రదర్శనలతో హైపర్ ఆది చాలా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున ప్రచారం కూడా చేస్తున్నారు.

 • ఈ కార్యకలాపాలతో బిజీగా ఉండటంతో జబర్దస్త్‌కు సమయం కేటాయించలేక కొన్నాళ్లు దూరమయ్యారు.

  facebook.com/ItsHyperAadi/videos/253006438672108/">ఈ వీడియో కోసం క్లిక్ చేయండి.