కరోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఇష్టం లేకుంటే దేశం విడిచి వెళ్లిపోమ్మంటున్న అధ్య‌క్షుడు.. !!

ప్రపంచంలోకి కరోనా వస్తూ వస్తూ ప్రజల కంటికి మరచిపోని కన్నీరుని తెచ్చింది.ఎప్పటికి దూరం అవని బాధలను మోసుకొచ్చింది.

 The President Is Leaving The Country If He Does Not Want To Take The Corona Vaccine-TeluguStop.com

ఈ వైరస్ ప్రజలతో ఎన్ని రకాలుగా ఆడుకోవాలో అన్ని దారులో చెడుగుడు ఆడేసుకుంటుంది.అయితే ఇలాంటి విషమ పరిస్దితుల్లో ఈ కోవిడ్ కోసం వ్యాక్సిన్ తయారు చేశారు శాస్త్రవేత్తలు.

కానీ ఈ టీకాను కొందరు తీసుకుంటుండగా, మరి కొందరు మాత్రం వ్యాక్సిన్ అంటేనే దూరం దూరంగా ఉంటున్నారు.

 The President Is Leaving The Country If He Does Not Want To Take The Corona Vaccine-కరోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఇష్టం లేకుంటే దేశం విడిచి వెళ్లిపోమ్మంటున్న అధ్య‌క్షుడు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి వారి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులు టీకా తీసుకున్న వాళ్లకు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

మరి కొన్ని దేశాలైతే కఠినంగా వ్యవహరిస్తున్నాయి.అలాంటి దేశాల్లో ఫిలిపిన్స్ కూడా ఒక‌టి.ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని లేదంటే అరెస్ట్ లు త‌ప్ప‌వ‌ని.లేదా దేశం విడిచి వెళ్లిపోవాల‌ని అధ్య‌క్షుడు రోడ్రిగో హెచ్చ‌రిస్తున్నారట.

కాగా ఈయన చేసిన వ్యాఖ్య‌లు ప్రస్తుతం సంచ‌ల‌నంగా మారాయి.

#President #Philippine's #Warning #Corona Vaccine

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు