పోలీసులకు లొంగిపోయిన 'గాలి' !  

The Police Surrendered To Janardhana Reddy-

ఆంబిడెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఫరీద్‌ నుంచి జనార్దన్ రెడ్డి 57 కేజీల బంగారం ముడుపుల రూపంలో తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో …శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరు పోలీసు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తాను పరారీలో లేనన్నారు..

పోలీసులకు లొంగిపోయిన 'గాలి' ! -The Police Surrendered To Janardhana Reddy

తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు.