నూతిలో దూకిన వ్యక్తిని కాపాడిన పోలీసులు...

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం: నూతిలో దూకిన వ్యక్తిని కాపాడిన పోలీసులు.ముమ్మిడివరం బల్ల గేటు సెంటర్ సమీపంలో మతి స్థిమితం లేని అన్నా బత్తుల కళ్యాణ్ రామ్ నూతిలోకి దూకి ఆత్మహత్యాయత్నం.

 The Police Saved The Man Who Jumped Into The Well In Mammidivaram Details, Polic-TeluguStop.com

కాకినాడ కు చెందిన కళ్యాణ్ రామ్ ముమ్మిడివరం లో అతని మావయ్య ఇంటికి వచ్చి పిచ్చెక్కినట్లు మాట్లాడుతూ నూతిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసాడు.కళ్యాణ్ రామ్ బంధువులు ఇచ్చిన సమాచారం తో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కళ్యాణ్ రామ్ ను సురక్షితంగా రక్షించి బంధువులకు అప్పగించారు.

సకాలంలో స్పందించి ఒక వ్యక్తి ని కాపాడిన పోలీసులు, ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube