వెరైటీ గోల్ కు ఆటగాడు ప్రయత్నం...చివరికి ఏమైందంటే?  

The player\'s attempt to Variety goal what is the end ,viral new latest viral news ,viral ,arjanteena ,atalanta kopa team and villa syan kaarlos - Telugu Arjanteena, Atalanta Kopa Team And Villa Syan Kaarlos, Football Match, Latest Viral News, Viral

ఫుట్ బాల్ ఆట మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేకపోయినా అత్యంత ఆదరణ కలిగిన ఆట ఫుట్ బాల్.ఇందులో ఎంత చాకచక్యంగా గోల్ చేశావన్నదాని బట్టే టీమ్ గెలుపోటములు నిర్ణయిస్తుంది.

TeluguStop.com - The Players Attempt To Variety Goal What Is The End

ఒకటే గోల్ తో జీరో నుండి హీరోగా మారిపోవచ్చు.క్షణాల్లో ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా అత్యంత వేగంగా గోల్ చేసిన టీమ్ నే ఎక్కువ విజయావకాశాలను వరిస్తాయి.

అలా గోల్ చేయడం ప్రతిసారి సాధ్యం కాదు.ఒక్కో ఆటగాడు తమదైన శైలిలో కొత్తగా గోల్ చేయాలని ప్రయత్నిస్తాడు.

TeluguStop.com - వెరైటీ గోల్ కు ఆటగాడు ప్రయత్నం…చివరికి ఏమైందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

కాని ఒక్కో సారి అది మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది.

అచ్చం అర్జెంటీనాలో ఈ ఘటన జరిగింది.

ఇక అసలు విషయానికొస్తే అర్జెంటీనాలో అట్లాంటా కోపా, విల్లా స్యాన్ కార్లోస్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ టైగా ముగిసింది.అయితే చివరికి గెలుపోటములు నిర్ధారించే అత్యంత కీలకమైన సమయంలో ఓ ఆటగాడు వెరైటీ గోల్ కు ట్రై చేసాడు.

మరి గోల్ చేసాడనుకుంటున్నారా.లేదు ఆట గాడు చేసిన చిత్ర విచిత్ర గోల్ ని కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు.

చివరికి ఆ ఆటగాడు టీమ్ ఆటలో 4-3 తేడాతో ఓడిపోయింది.కాని టీమ్ ఓడిపోయినా ఆ ఆటగాడు ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

#AtalantaKopa #Football Match #Arjanteena #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు