మ్యాట్రీమోనీలో వింత కోరిక‌ల‌తో ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌క్తి.. నెటిజ‌న్స్ ఫైర్‌

The Person Who Made The Announcement With Strange Wishes In Matrimony Netizens Fire

ఈ సృష్టిలో ఒక్కొక్క‌రి తీరు ఒక్కో విధంగా ఉంటుంది.ఎవ‌రి మెంటాలిటీ ఎలా ఉంటుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు.

 The Person Who Made The Announcement With Strange Wishes In Matrimony Netizens Fire-TeluguStop.com

ఒకే విష‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా చూస్తుంటారు.కొంద‌రు చేసే తీరుతో అంద‌రితో విమ‌ర్శ‌ల పాలవుతారు.

ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వ్య‌క్తి గురించి తెలుసుకుందాం.నిజానికి పెండ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్యం.

 The Person Who Made The Announcement With Strange Wishes In Matrimony Netizens Fire-మ్యాట్రీమోనీలో వింత కోరిక‌ల‌తో ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌క్తి.. నెటిజ‌న్స్ ఫైర్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక పెండ్లి కోసం ఇప్పుడు అనేక కంపెనీలు కూడా వ‌చ్చాయి.పెండ్లి సెట్ చేసేందుకు మ్యాట్రిమోనీ లాంటి సంస్థ‌లు పుట్టుకొచ్చాయి.

వీటిల్లో త‌మ వివ‌రాల‌ను అప్ లోడ్ చేసి యూత్ త‌మ‌కు న‌చ్చిన వారు ఎలా ఉండాలో కోరిక‌లు కోరుతారు.

త‌మ‌కు సెట్ అయ్యే వారి కోసం ఇలాటి సంస్థ‌ల‌ను ఎంచుకుంటున్నారు చాలామంది.

అయితే ఇందులో రంగు, రూపం, చ‌దువు, ఆస్తిపాస్తులు, కులం ఇలాంటి వివ‌రాల‌తో త‌మ‌కు కావాల్సిన అమ్మాయిని అబ్బాలు కోరుకుంటున్న‌ట్టు ప్ర‌క‌ట‌న ఇస్తారు.చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు త‌మ‌కంటే ఎత్తు త‌క్కువగా  ఉండాల‌ని, లేదంటే పెద్ద‌గా అందంగా లేక‌పోయినా ప‌ర్వాలేద‌ని ఇలా కోరుకుంటారు.

కానీ ఇప్పుడు ఓ వ్య‌క్తి మాత్రం త‌న భార్య గురించి అస‌భ్య క‌ర‌మైన కోరిక‌లు కోరాడు.దీంతో నెటిజ‌న్లు అత‌ని మీద దుమ్మెత్తి పోస్తున్నారు.

Telugu Husband, Matrimony, Matrimony Website, Social Media, Strange Announcement, Strange Wishes, Viral, Vulgur Questions, Wife-Latest News - Telugu

అత‌ను మ్యాట్రిమోనీ సంస్థ‌లో త‌న‌కు కాబోయే భార్య కోసం ఓ ప్ర‌క‌ట‌న చేశారు.ఇందులో త‌న వివ‌రాల‌ను పొందు ప‌రుస్తూ త‌న‌కు కాబోయే భార్య కొలతలు ఎలా ఉండాలో అందులో పొందుప‌రిచాడు.త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఉండాలంటూ కొలత‌ల‌ను అందులో పెట్టేశాడు.ఆ విధంగా ఉన్న అమ్మాయిలు త‌న‌ను సంప్ర‌దించాలంటూ కోరాడు.ఇంకేముంది దీన్ని చూసిన కొంద‌రు ఆ క‌టింగ్ ల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా అంద‌రూ మ్యాట్రిమోనీని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.దీనిపై స్పందించిన కంపెనీ అత‌ని మీద చర్యలు తీసుకున్నామని వెల్ల‌డించింది

.

#Vulgur #Strange #Matrimony #Strange Wishes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube