కోడి చ‌నిపోయింద‌ని వెక్కి వెక్కి ఏడ్చేసిన వ్య‌క్తి..

అదేంటో గానీ.కొందరు చాలా సున్నితంగా ఉంటారు.

 The Person Who Cried And Cried That The Hen Was Dead , Hen , Viral News , Person Who Cried , Hen Was Dead , Dumb Animals , Relation , Hen Owner-TeluguStop.com

ఎందుకంటే మ‌నుషులు అంద‌రూ ఒకే విధంగా ఉండ‌రు.కొంద‌రు క‌ఠినంగా ఉంటే.

కొంద‌రేమో ఇలా చాలా సున్నిత మ‌న‌స్కులుగా ఉంటారు.చిన్న విష‌యానికి కూడా చాలా ఎమోష‌న‌ల్ అయిపోతుంటారు.

 The Person Who Cried And Cried That The Hen Was Dead , Hen , Viral News , Person Who Cried , Hen Was Dead , Dumb Animals , Relation , Hen Owner-కోడి చ‌నిపోయింద‌ని వెక్కి వెక్కి ఏడ్చేసిన వ్య‌క్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏదో పెద్ద జ‌ర‌గ‌రాని ప‌ని జ‌రిగిపోయిన‌ట్టే బాధ‌ప‌డుతారు.అయితే మ‌రికొంద‌రేమో చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తారు.

ఎంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగినా స‌రే చాలా సింపుల్ గా తీసుకుంటారు.అయితే సున్నిత‌స్కులు ఎక్కువ‌గా మూగ జంతువుల‌తో రిలేష‌న్‌ను పెంచుకుంటారు.

వాటికి ఏమైనా జ‌రిగితే అస్స‌లు త‌ట్టుకోలేరు.వారింట్లో పెంచుకునే మూగ జీవుల‌కు కొంచెం దెబ్బ త‌గిలినా స‌రే అస్స‌లు త‌ట్టుకోకుండా.

చాలా బాధ ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే మీ ముంద‌కు తీసుకు వ‌స్తున్నాం.

ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.ప‌ల్లెటూర్ల‌లో చాలా మంది ఇండ్ల‌లో కోళ్లు క‌నిపిస్తాయి మ‌న‌కు.

అయితే ఏపీలోని అనంత‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి కోడిని పెంచుకుంటున్నాడు.అయితే స‌డెన్ గా దానికి ఏమైందో ఏమో గానీ అది చ‌నిపోయింది.

ఇంకేముంది ఆ కోడి య‌జ‌మాని దాన్ని ప‌ట్టుకుని తెగ ఏడ్చేస్తున్నాడు.అయ్య‌య్యో కోడి న‌న్ను విడిచి ఎలా వెళ్లావ్ అంటూ తెగ ఏడ్చేస్తున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.దాన్ని చూస్తే ఎవ్వ‌రికైనా కొంత న‌వ్వు రాక త‌ప్ప‌దేమో.ఎందుకంటే అత‌ని ఏడుపు అలా కామెడీగా ఉంది మ‌రి.అయితే అత‌ను మాత్రం సీరియ‌స్ గానే ఏడ్చేస్తున్నాడు.

కాగా ఈ వార్త నెట్టింట్లో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది.దాన్ని చ‌దివిన వారంతా కూడా అంత చిన్న కోడికే ఇంత‌లా ఏడ‌వాలా అంటూ కామెంట్లు పెడుతున్న వారు కూడా ఉన్నారు.

The Person Who Cried And Cried That The Hen Was Dead , Hen , Viral News , Person Who Cried , Hen Was Dead , Dumb Animals , Relation , Hen Owner - Telugu Dumb Animals, Hen, Person Cried

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube