ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ చెల్లించాలి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ..

ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్ లు చెల్లించాలి.ఆన్లైన్ అనగా ఫోన్ పే, పే టీం ఏం ,గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించు కోవచ్చు.

 The Pending Challan Should Be Paid  Through Online Hyderabad Traffic Joint Cp, C-TeluguStop.com

లేదా మీ సేవ ఈ సేవ లో చెలించ వచ్చు.రేపటి నుంచి మార్చి 30 వ తేది వరుకు ట్రాఫిక్ చలనాలు రాయితీ అమలు అవుతుంది .కరోనా కారణముగా అందరూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు.ద్విచక్ర వాహనలకి 25 శాతం రాయితీ, నొ మాస్క్ చలనాలులు కూడా రూ.1000 ఉంటే రూ.100 కడితే చాలు పేద వర్గాలకు వెసుల బాటు ఇచ్చేందుకు ఈ నిర్ణయం హైదరాబాద్ లోనే కేవలం 500 కోట్ల రూపాయల చలాన్ ల వరుకు అనగా 1.75 లక్షల చలనాలు పెండింగ్ లో ఉన్నాయి.

చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చు . తెలంగాణ ఈ చలాన్ వెబ్ సైట్ లో ప్రాసెస్ చేస్తుంది.నెల రోజుల వేసుల బాటు లో చలాన్ కట్టకపోతే తగిన చర్యలు స్పెషల్ డ్రైవ్ పెట్టీ చేస్తాం.

రంగ నాథ్ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఆటోలపై నిబంధనలు విదించము.  హైదరాబాద్ సిటీ లో పెర్మిషన్ ఉన్నవి ఉంటే పరవాలేదు. బయట జిల్లాల నుంచి వచ్చే వాటి పై చర్యలు తీసుకుంటాము .ఇప్పుడు ఆటో లో మీటర్ వేసే పరిస్థితి లేదు.ఆటో యూనియన్ లకి సమచారం ఇచ్చాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube