కుక్క పిల్లను ఆట పట్టించిన యజమాని...కుక్క ఏం చేసిందంటే?

ప్రస్తుతం మానవ సంబంధాలు క్షీణిస్తున్న పరిస్థితులలో మనుషులతో కంటే జంతువులతో ఎక్కువగా మచ్చిక చేసుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది.ముఖ్యంగా పెంచుకునే జంతువులలో ముఖ్యంగా కుక్కలు, పిల్లులను పెంచుకుంటారు.

 The Owner Who Made The Puppy Play, What Did The Dog Do,viral News,viral Videos,s-TeluguStop.com

కాని ఎక్కువగా అంటే సెలెబ్రెటీల నుండి మొదలుకొని సామాన్యుల వరకు కుక్కల్ని పెంచుకోవడం పరిపాటి.వాటిని ఓ జంతువులా కాకుండా ఇంట్లో మనిషిలా చూసుకొంటుంటారు.

ఇక ఆ కుక్కతో ఇంటి యజమాని మొదలుకొని ఇంట్లో కుటుంబసభ్యులందరు ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.అచ్చం ఇలాగే ఓ యజమాని తన పెంపుడు కుక్కకు ఏదో ఇవ్వబోతూ ఆటపట్టిస్తుంటే కుక్క రియాక్షన్ ఇస్తున్న వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

యజమాని మొదటగా దానికి ఏదో తినిపిస్తున్నట్లుగా ఓ బల్లపై నుండి తీసి కుక్కకు ఇస్తుండటంతో కుక్క నోరు తెరుస్తా ఉంది.మరొక్క సారి కూడా అలానే చేసాడు.

మరల కుక్క కూడా అదే విధంగా నోరు తెరిచింది.ఇక మూడో సారి కూడా ఆ యజమాని అలానే చేయబోతే నోరు తెరవలేదు.

ఇక తనను ఆటపట్టిస్తున్నాడని గ్రహించిన కుక్క కళ్ళు పెద్దవి చేస్తూ కోపంతో చూస్తున్నట్టుగా చూస్తోంది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కుక్క రియాక్షన్ ను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube