డాక్టర్లకు షాకిచ్చిన వృద్ధుడు.. !

మనిషికి అనారోగ్యం ఏ వైపునుండి వస్తుందో ప్రస్తుతం చెప్పడం కష్టం.ఎందుకంటే మనిషి చేసుకున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎప్పుడు ఏ రోగం బారినపడతాడో చెప్పలేని విధంగా తన జీవనాన్ని మార్చుకున్నాడు.

 The Old Man Who Shocked The Doctors-TeluguStop.com

ఇదిలా ఉండగా పచ్చి మాంసాన్ని గానీ, ఉడకని ఆహారం తీసుకోవడం వల్ల గానీ మనిషి కడుపులో నూలి పురుగులు పడతాయని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే ఈ నులి పురుగులు సాధారణంగా మనుషుల కడుపుల్లో మహా ఉంటే ఓ అర అంగుళం సైజులో ఉంటాయి.

 The Old Man Who Shocked The Doctors-డాక్టర్లకు షాకిచ్చిన వృద్ధుడు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ థాయ్ లాండ్‌లోని నాంగ్ఖాయ్ ప్రావిన్స్‌లో ఉన్న 67 ఏళ్ల వృద్ధుడి కడుపులో మాత్రం 59 అడుగుల 18 మీటర్ల నులిపురుగు చూసిన వైద్యులే షాక్ అయ్యారు.ఇతని పొట్టలో భారీ నులిపురుగుతో పాటుగా, 28 నులిపురుగు గుడ్లను గుర్తించారట వైద్యులు.

ఇక ఆ భారీ నులిపురుగును మలద్వారం ద్వారా బయటకు పంపేందుకు మందులు ఇవ్వడంతో అవి బయటకు వచ్చాయని తెలిపారు.కాబట్టి మనుషుల్లారా సరైన ఆహార నియమాలు పాటిస్తే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలుసుకోండి.

#Doctors #Old Man #Thailand #Shocked

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు