ఆ ఫోటోలు చూసి ప్రెగ్నెంటా అంటూ రకుల్ కు షాకిచ్చిన నెటిజన్.. వైరల్ పిక్స్?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అందరికీ పరిచయమే.నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.

 The Netizen Shocked Rakul By Saying She Is Pregnant After Seeing Thos Photos Vi-TeluguStop.com

చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.తెలుగుతో పాటు హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

తన గ్లామర్ తో యువతను కన్నార్పకుండా చేస్తుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో, వీడియోలతో హల్ చల్ చేస్తుంది.

  తొలిసారిగా కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్.కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో బాగా దూసుకెళ్లింది.

ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండగా.ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీని దూరం పెట్టి బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది.అక్కడే వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ చాలావరకు తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.పైగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా బాగా నెగటివ్ కామెంట్స్ ఎదురుకుంది.

చాలా వరకు తను షేర్ చేసుకునే ఫోటో షూట్ ద్వారా బాగా ట్రోల్స్ ఎదురుకుంటుంది.ఎందుకంటే తను తీసుకునే ఫోటో షూట్ లు అలా ఉంటాయి కాబట్టి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోస్ మొత్తం పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడుతున్నారు.

దీంతో తెలుగు హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా మూవీస్ లో నటించి పాన్ ఇండియా లెవెల్ లో వెలుగుతున్నారు.ఇప్పటికే రష్మిక మందన, కాజల్, పూజ హెగ్డే వంటి పలువురు హీరోయిన్స్ పాన్ ఇండియా లెవెల్ లో ఒక గుర్తింపు సొంతం చేసుకున్నారు.అలా రకుల్ కూడా పాన్ ఇండియా స్థాయి లో వెలగడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది.ఇప్పుడు తన పయనం మొత్తం బాలీవుడ్ లో ఉండటంతో మళ్ళీ టాలీవుడ్ లో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలు బాగా పంచుకుంటుంది.గతంలో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం మరింత సన్నబడి అందరికీ షాక్ ఇచ్చింది.ఇక సన్నబడ్డాక అందం మొత్తం పోయిందని చెప్పవచ్చు.

ఇక రకుల్ కు బాగా ట్రోలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి.ఇదంత పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది రకుల్.

అయితే అందులో తన లుక్స్ చూసి  ఓ నెటిజన్ ప్రెగ్నెంటా అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం ఆ కామెంట్ తో పాటు ఆమె ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube