హెచ్చరిక : మీరు ఇవి తింటున్నారా... అయితే మీలో ఆ సామర్థ్యం తగ్గిపోతుంది చూసుకోండి  

The Negative Effects Of Junk Food And On Your Body-

ఈమద్య కాలంలో శృంగార జీవితంలో ఎదుడొడుకులు ఎదుర్కొంటున్నట్లుగా ఎంతో మంది దంపతులు వైధ్యులను ఆశ్రయిస్తున్నారు.ముఖ్యంగా పురుషుల్లో ఆ సామర్థ్యం తగ్గుతున్నట్లుగా సర్వే ఫలితాలు కూడా వెళ్లడి అవుతున్నాయి.

The Negative Effects Of Junk Food And On Your Body--The Negative Effects Of Junk Food And Alcohol On Your Body-

తినే ఆహారం మరియు చేసే పని కారణంగా మగవారిలో ఆ సామర్థ్యం రోజు రోజకు తగ్గుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.మీరు తినే ఆహారం వల్ల మీకు తెలియకుండానే ఆ సామర్థ్యంను తగ్గించుకుంటున్నాం అంటున్నారు వైధ్యులు.

The Negative Effects Of Junk Food And On Your Body--The Negative Effects Of Junk Food And Alcohol On Your Body-

అవును మనం రోజు తినే కొన్ని రకాల పదార్థాలు, తిను బండారాల వల్ల ఆ సామర్థ్యం తగ్గుతుందని అంటున్నారు.

రోజు తినే ఆహారాల్లో ముఖ్యంగా దనియాలను చాలా కామన్‌గా కొందరు ఉపయోగిస్తూ ఉంటారు.

దనియాలు ఎక్కువగా తినడం వల్ల టెస్టోస్టిరాన్‌ హర్మోన్‌ తగ్గుతుంది.శృంగార కోర్కెలను ప్రభావితం చేసే ఆ హార్మోన్‌ తగ్గడం వల్ల ఆ సామర్థ్యం తగ్గుతుందట.అందుకే మసాలా దినుసులు మరియు ఇతరత్ర ఆహార పదార్థాల్లో దనియాలు లేకుండా ఉంటే బెటర్‌.

మాంసాహారం ఎక్కువగా తినే వారిలో కూడా ఆ సామర్థ్యం అందరితో పోల్చితే కాస్త తక్కువగా ఉంటుందట.కారణం మాంసాహారం తినేవారు ఎక్కువగా కొవ్వు కలిగి ఉంటారు.రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల సరిగ్గా రక్తం ప్రసారం కాదు.అలా అవ్వడం వల్ల శృంగార జీవితంపై ప్రభావం ఉంటుంది.ఒక మోస్తరుగా మాంసాహారం తీసుకుంటే పర్వాలేదు.

ఆరోగ్యానికి సోయా మంచిది.కాని అతిగా తీసుకుంటే మాత్రం శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుందని వైధ్యులు అంటున్నారు.సోయా ఎక్కువగా తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్‌ తగ్గుతుందని వైధ్యులు అంటున్నారు.

జీర్ణవ్యవస్థ బాగా పని చేసే పుదీన శృంగార సామర్థ్యంపై ప్రభావం చూపుతుందట.

వేడిని చల్లబర్చే గుణం ఉన్న పుదీన శృంగార కోర్కెలు కలుగకుండా చేస్తుందట.

మద్యం ఒక మోస్తరు కంటే ఎక్కువగా, ప్రతి రోజు తీసుకోవడం వల్ల కూడా శృంగార సామర్థ్యంపై ప్రభావం పడుతుందట.

జంక్‌ ఫుడ్స్‌ తినడం వల్ల కూడా ఆ కోర్కెలు తగ్గడంతో పాటు, సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.