మైత్రి బ్యానర్ లో టక్ జగదీష్ డైరక్టర్..!

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా అంటే తెలుగు ఆడియెన్స్ కు అదొక బ్రాండ్ గా ఏర్పడింది.టాలీవుడ్ లో అనతి కాలంలోనే పెద్ద ప్రొడక్షన్ హౌజ్ గా మారిన మైత్రి మూవీ మేకర్స్ ఓ పక్క స్టార్ డైరక్టర్, స్టార్ హీరోల కాంబినేషన్స్ తో సినిమాలు చేస్తూనే మరో పక్క యువ దర్శకులను కూడా ప్రోత్సహిస్తున్నారు.

 The Mytri Movie Makers Offer To Director Shiva Nirvana-TeluguStop.com

ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరక్టర్ కు మైత్రి మూవీ మేకర్స్ ఆఫర్ అందినట్టు తెలుస్తుంది.ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే నిన్ను కోరి, మజిలీ సినిమాలతో అలరించిన డైరక్టర్ శివ నిర్వాణ అని తెలుస్తుంది.

ప్రస్తుతం నానితో టక్ జగదీష్ సినిమా చేసిన శివ నిర్వాణ తన నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ తో చేస్తారని టాక్.శివ టాలెంట్ ను గుర్తించిన మైత్రి మేకర్స్ అతనితో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.

 The Mytri Movie Makers Offer To Director Shiva Nirvana-మైత్రి బ్యానర్ లో టక్ జగదీష్ డైరక్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మైత్రి మూవీ మేకర్స్ సినిమా అంటే ఆడియెన్స్ కు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. టక్ జగదీష్ హిట్ పడ్డది అంటే శివ నిర్వాణ స్టార్ హీరోతో అయినా సినిమా చేసే అవకాశం ఉంటుంది.

మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్, శివ నిర్వాణ ఒక భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నారని అర్ధమవుతుంది.

#ShivaNirvanan #Shiva Nirvana #Mythri #Nani #Mytri Makers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు