అమ్మాయి ప‌రువు తీసేసిన త‌ల్లి.. చ‌లి వేస్తే స్టైల్ మ‌ర్చిపోయిందంటూ..

The Mother Who Defamed The Girl Its Like Forgetting The Style If You Wear It

ఒక‌ప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు అనేక మార్పులు ఉన్నాయి క‌దా.ఎందుకంటే ఒక‌ప్ప‌టి అమ్మాయిలకంటే కూడా ఇప్ప‌టి వారు ఎంతో అడ్వాన్స్ డ్ గా ఆలోచిస్తున్నారు.

 The Mother Who Defamed The Girl Its Like Forgetting The Style If You Wear It-TeluguStop.com

ప్ర‌తిదీ కూడా ఫ్యాషన్ పేరుతో బ్రాండింగ్ లా ఉండేలా చూసుకుంటున్నారు.పైగా త‌ల వెంట్రుక‌ల ద‌గ్గ‌రి నుంచి పాదాల వ‌ర‌కు అంతా స్టైల్ గానే ఉండేలా చూసుకుంటున్నారు.

ఎక్కువ‌గా స్టైల్, ఫ్యాషన్ మీదే త‌మ ఫోక‌స్ పెడుతున్నారంటే అతిశ‌యోక్తి మాత్రం కాదు.పైగా అందంగా క‌నిపించేందుకు పెద్ద ఎత్తున డ‌బ్బులు కూడా ఖ‌ర్చుపెడుతుంటారు.

 The Mother Who Defamed The Girl Its Like Forgetting The Style If You Wear It-అమ్మాయి ప‌రువు తీసేసిన త‌ల్లి.. చ‌లి వేస్తే స్టైల్ మ‌ర్చిపోయిందంటూ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎక్క‌డ‌కు వెళ్లినా స‌రే త‌మ స్టైల్ ను మాత్రం ఇంత కూడా త‌గ్గించుకోరు.పైగా ఎలాంటి ఫంక్ష‌న్లు, లేదంటే పెళ్లిళ్లకు వెళ్తున్న స‌మ‌యంలో మాత్రం మిగ‌తా వారిలాగా కాకుండా స్పెష‌ల్ గా క‌నిపించేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు.

ఇక చలికాలం అయినా స‌రే ఫంక్షన్ల సమయంలో స్వెటర్ వేసుకోవ‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.ఎందుకంటే స్వెట‌ర్ కార‌ణంగా త‌మ బట్టల లుక్ పోతుంద‌ని అనుకుంటుంటారు.

అయితే ఇలా స్వెట‌ర్ కార‌ణంగా ఓ అమ్మాయిని ఆమె త‌ల్లి దారుణంగా ప‌రువు తీసేసింది.అందుకే స్టైల్ వ‌ద్దు అనేది అంటే తెగ ఏడిపించేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోస‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అవుతోంది.ఇందులో ఓ వేడుక‌కు ఇద్ద‌రు త‌ల్లి, కూతురు వ‌స్తారు.అయితే కాస్త చలిగా అనిపించ‌డంతో అమ్మాయి త‌ల్లి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి దుపట్టా ఇవ్వమని కోరుతుంది.దీంతో ఛాన్స్ దొరికింద‌నుకుని ఆ తల్లి ఇప్పుడు స్టైల్ గుర్తుకు రావ‌ట్లేదు ఈమెకు అంటూ చెబుతుంది.

ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య ఫ‌న్నీగా సంభాష‌న ఉంటుంది.దీన్నంతా కూడా అక్క‌డే ఉన్న వారు వీడియో తీశారు.

ఇక దీనిపై నెటిజ‌న్లు ఒక్కో ర‌కంగా స్పందిస్తున్నారు.చాలా వ‌ర‌కు ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

#Sweater #Sweater #Mother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube