బూట్ల కోసం నీళ్ల‌లో దిగ‌న‌న్న మంత్రి.. పాపం మ‌త్స్య‌కారులు..!

పెళ్లిలు అంగరంగ వైభవంగా చేసుకోవాలని అందరికీ ఉంటుంది.కానీ అన్ని అవి అందరికీ సాధ్యం కావు.

 The Mother Who Beat The Son Of The Bride With A Sandal .. Do You Know Why, Marr-TeluguStop.com

కొన్ని పెళ్లిల్లు సింపుల్​గా గుడిలోనే, మరి కొన్ని రిజిస్టర్​ ఆఫీసుల్లో కూడా జరుగుతుంటాయి.వివాదాల మధ్య జరిగే పెళ్లిలు కోర్టు ప్రాగణంలో, మరి కొన్ని పోలీస్​ స్టేషన్​ల వద్ద కూడా జరుగుతుంటాయి.

వీటికి కారణాలు అనేకం.

ముఖ్యంగా ప్రేమ పెళ్లిలు ఈ విధంగా ఆలయాల్లో, పోలీస్​ స్టేషన్​ల జరగడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం.

కానీ అక్కడ కూడా సాఫ్ట్​గా జరిగిపోవు.పెళ్లి కూతురు తరుఫువారో, పెళ్లి కొడుకు తరుఫువారో వచ్చి ఇబ్బంది పెడుతుంటారు.

మేజర్​ అయిన జంట వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే మాత్రం కొంత ఇబ్బందులు ఎదురైనా… పెళ్లి జరిగిపోతుంటుంది.

అయితే ప్రేమ పెళ్లిలు కూడా కొన్ని పెద్దల ఇష్టంతో జరుగుతాయి.

వారి కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లిలు నిర్వహిస్తారు.ఇలాగే ఓ జంట పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకుంది.

కానీ ఇక్కడ పెళ్లి కొడుకుకు అవమానం జరిగింది.అయితే ఈ పెళ్లి ఇద్దరి తరుఫు పెద్దల అంగీకారంతో జరగలేదు.

కేవలం పెళ్లి కూతురు తరఫు పెద్దల అంగీకారంతో జరిగింది.

Telugu Sandel, Groom, Uttar Pradesh-Latest News - Telugu

ఇంతకీ ఆ పెళ్లిలో ఏం జరిగింది అంటారా ? ఇప్పుడు అదే విషయంలోకి వద్దాం.యూపీకి చెందిన ఓ యువకుడు, ఓ యువతి ఇష్టపడ్డారు.ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.అయితే పెద్దలు ఒప్పుకోలేదో ఏమో.కోర్టులో పెళ్లి చేసుకొని పెద్దలకు కనిపించారు.దీంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇక చేసేది ఏం లేక ఈ పెళ్లిని ఒప్పుకున్నారు.

అయితే మళ్లీ అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు.ఆడంభరంగా పెళ్లి తంతు జరుగుతుండా.

అక్కడికి పెళ్లి కొడుకు తల్లి వచ్చి వరుడిని చెప్పుతో కొట్టింది.దీంతో పెళ్లి కొడుకు ఒక్క సారిగా షాక్​ అయ్యాడు.

ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్​ అయ్యింది.దానిని ఎవరో సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో ఇప్పుడది హాట్​ టాపిక్​ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube