గుండెని కోసి కూర వండిన రాక్షసుడు.. ఎక్కడ అంటే.. ?

సమాజంలో మనుషుల రూపంలో రాక్షసులు కూడా ఉన్నారని అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.ఇప్పుడు చదవబోయే ఘటన కూడా ఇలాంటిదే.

 The Monster Who Cut The Heart And Cooked The Curry-TeluguStop.com

కానీ ఈ భయానక ఘటన ఇక్కడ కాదు లేండి అమెరికాలో.

ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటే.

 The Monster Who Cut The Heart And Cooked The Curry-గుండెని కోసి కూర వండిన రాక్షసుడు.. ఎక్కడ అంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలోని ఓక్లహోమా‌లో నివసించే లారెన్స్‌ పౌల్‌ ఆండర్సన్‌ అనే వ్యక్తి డ్రగ్స్‌ కేసులో అరెస్టయ్యి దాదాపు 20 ఏళ్ల పాటు జైలులో గడిపి ఈ మధ్య విడుదల అయ్యాడట.అయితే ఇతను రెండు వారాల క్రితం తన ఇంటి పక్క ఉండే వ్యక్తిని చంపేసి, అతడి గుండెను తీసుకుని తన అంకుల్‌ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ ఆ గుండెని కోసి కర్రీ వండాడట.

దీనిని ఇతని అంకుల్ కుటుంబ సభ్యుల చేత తినిపించాలనుకున్నాడట.భయానికి లోనైన వారు ఇందుకు అంగీకరించక ఆక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో పౌల్‌ అతడి అంకుల్‌ ని, వారి నాలుగేళ్ల కూతురిని చంపేశాడట.

ఇక గాయాల బారిన పడిన ఆ అంకుల్ భార్య ఎలాగో ఆ రాక్షసుని బారి నుండి తప్పించుకుని స్దానికులకు విషయం తెలిపిందట.కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఓక్లహోమా పోలీసులు పౌల్‌ని అరెస్ట్‌ చేసి, గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్చారట.

#Cooked Curry #Heart #Oklahoma #Man Cut #American

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు