ఏనుగుకి కోపం తెప్పించారు.. తొక్కి పడేసింది..వీడియో వైరల్ !

మూగ జీవులను హింసించడం నేరం.చాలా మంది జంతువులను ఇష్టంగా పెంచుకుంటారు.

 The Mob Clashes With The Herd Of Elephants-TeluguStop.com

జంతువులకు హాని కలిగించే పనులు చేస్తే చట్టపరంగా కూడా శిక్ష విధించే అవకాశం ఉంది.ఏనుగులు వాటి జోలికి వెళ్లక పోతే మనల్ని ఏమి చేయవు.

కానీ వాటి దగ్గరకు వెళ్లి వాటిని రెచ్చగొడితే మాత్రం అవి అస్సలు కామ్ గా కూర్చోవు.వాటిని వన్స్ కదిపితే వార్ వన్ సైడ్ అయి పోయినట్టే.

 The Mob Clashes With The Herd Of Elephants-ఏనుగుకి కోపం తెప్పించారు.. తొక్కి పడేసింది..వీడియో వైరల్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే చూడండి ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు.జంతువులు చాలా మంచిగా ఉంటాయికానీ వాటికీ కోపం రానంత వరకు మాత్రమే.

ఒక్కసారి కోపం తెప్పిస్తే ఆ తర్వాత మనకు మూడినట్టే ఈ వీడియోలో జనం ఏనుగుకు కోపం తెప్పించడంతో ఏనుగుకు కోపం వచ్చి ఒక్కసారిగా విరుచుకు పడింది.ఆ కోపం అంతా ఒక వ్యక్తిపై చూపించి తొక్కి పడేసింది.

ఈ వీడియోలో ఏనుగులు రోడ్డు దాటుతూ ఉండగా అక్కడ ఉన్న జనంలో ఉన్న కొంతమంది వాటిని ఆటపట్టిస్తూ రెచ్చగొడుతూ ఉన్నారు.ఆ గుంపులో చాలా ఏనుగులు ఉన్నాయి.అన్ని ఏనుగులు తప్పించుకుంటూ రోడ్డు దాటాయి.అయితే అందులో ఉన్న చివరి ఏనుగు మాత్రం వాళ్ళు రెచ్చగొడుతూ ఉండేసరికి కోపంతో బీభత్సం సృష్టించింది.జనాలను రోడ్డు మీద ఉరుకులు పెట్టించింది.

అయినా ఏనుగులు కామ్ గా రోడ్డు దాటుతూ ఉంటే వాటిని రెచ్చగొట్టి మరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

అన్ని ఏనుగులు ఊరుకున్నా వాటి లీడర్ మాత్రం ఉరుకోలేదుకవ్వింపు చర్యలు చేస్తున్న జనాలపై దాడి చేసింది.ఆ తర్వాత మళ్ళీ అడవిలోకి వెళ్లి పోయాయి.అందుకే అంటారు మూగ జీవాలను రెచ్చగొట్ట కూడదు అని రెచ్చగొడితే ఇక దబిడి దిబిడే.

https://twitter.com/rupin1992/status/1419645049663483908
#Tweet #Tweet #Assam Elephants #ClashesHerd #Elephant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు