భార్య కొట్టింద‌ని ఏడ్చేస్తున్న వ్య‌క్తి.. ఏకంగా పోలీస్ స్టేష‌న్ లోనే..

The Man Who Was Crying When His Wife Was Beaten At The Same Time In The Police Station

సోషల్ మీడియాలో మనకు అనేక రకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి.అందులో కొన్ని వీడియోలు మనకు విసుగు తెప్పించేలా ఉంటే కొన్ని వీడియోలు మాత్రం మనల్ని సరదాగా నవ్విస్తాయి.

 The Man Who Was Crying When His Wife Was Beaten At The Same Time In The Police Station-TeluguStop.com

అలాంటి వీడియోలు తెగ వైరల్ గా మారుతుంటాయి.ఇలా వైరల్ కంటెంట్ కోసం వెతికే వారు కూడా సోషల్ మీడియాలో ఉంటారు.

ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతుంటాయనేది వారికి బాగా తెలుసు.ప్రస్తుతం ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 The Man Who Was Crying When His Wife Was Beaten At The Same Time In The Police Station-భార్య కొట్టింద‌ని ఏడ్చేస్తున్న వ్య‌క్తి.. ఏకంగా పోలీస్ స్టేష‌న్ లోనే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.ఇంతకీ ఆ వీడియో దేని గురించంటే.

తన భార్య తనను కొట్టిందని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.ఇలా వెళ్లిన వ్యక్తితో అక్కడి పోలీస్ జరిపిన సంభాషణ చాలా ఫన్నీగా ఉంది.

ఏం చేస్తాం ప్రస్తుతం జమానా అలా ఉంది.భార్యలు భర్తల్ని కొట్టడం కామన్ అయిపోయింది.

పెళ్లాలు కొడతారు.వారు అలానే ప్రవర్తిస్తారు.

ప్రస్తుత జమానాలో మగాళ్ల పరిస్థతి చాలా దారుణంగా తయారయింది.నీవు రేపు పొద్దున రా అంటూ అక్కడున్న పోలీస్ ఆ వ్యక్తిని ఓదార్చి ఇంటికి పంపించాడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Telugu Beaten-Latest News - Telugu

ఎంతయినా ఆ వ్యక్తి చాలా ఫన్నీ కదా.భార్య కొట్టిందని పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం.భార్యా భర్తలంటే గొడవలు సహజమని అంత మాత్రం దానికే ఇలా పోలీస్ స్టేషన్ కు వెళ్తారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తన భార్య మీద ఎలాగైనా సరే కేస్ పెట్టండి అని ఆ వ్యక్తి అంటున్నట్లు వీడియోలో ఉంది.ఈ ఫన్నీ వీడియోను వెంటనే మీరు కూడా చూసేయండి.

ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

#Beaten

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube