మ్యాజికల్ బ్లాంకెట్ ను తయారు చేసిన జపాన్..స్పెషల్ ఏంటంటే !

ఏదైనా వస్తువు మ్యాజిక్ లాగా పని చేస్తే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము.నిజంగా అలాంటి వస్తువు ఉంటుందా సినిమాల్లో ఇలాంటి మ్యాజికల్ వస్తువులు చాలానే చూసాం కానీ నిజ జీవితం లో ఇలాంటి మ్యాజిక్ చేసే వస్తువులు మనం చూసి ఉండము.

 The ‘magic’ Cooling Blanket That Keeps You ‘cool All Night’ Is On Sale,-TeluguStop.com

కానీ ఇలాంటి వస్తువును జపాన్ తయారు చేసి ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

టెక్నాలజీ ఎంత పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగించుకుని రోజు రోజుకూ ఎన్నో వినూత్న వస్తువులను తయారు చేస్తూ వావ్ అనిపిస్తున్నారు.తాజాగా జపాన్ తయారు చేసిన వస్తువును చూసి కూడా అందరు ఇలానే వావ్ అంటున్నారు.

ఇంతకీ ఏం తయారు చేసారా అని ఆలోచిస్తున్నారా అంత తింకకండి.

Telugu Amazon, Blanket, Cool, Hot, Magic Blanket, Magicblanket-Latest News - Tel

ఎం తయారు చేసారంటే మ్యాజికల్ బ్లాంకెట్ ను జపాన్ శాస్త్రవేత్తలు తయారు చేసారు.అంత మ్యాజిక్ ఏం చేస్తుందా అని అనుకుంటున్నారా ఆ బ్లాంకెట్ లో చాలా స్పెషల్ ఉంది.అది చలికాలం వెచ్చగా ఎండాకాలం ఏసీ వేసినంత చల్లగా ఉంటుందట.

అలా ఎలా మారుతుందా అనుకుంటున్నారు కాదు అవునండి నిజమే ఈ బ్లాంకెట్ ఇలానే మ్యాజిక్ లాగా పనిచేస్తుందట.

ఈ బ్లాంకెట్ డబుల్ సైడేడ్ బ్లాంకెట్.

ఇది వేసవిలో చల్లగా మారుతుంది.శీతాకాలం వెచ్చగా ఉంటుంది.

దీనిని చాలా మృదువుగా ఉండేలా తయారు చేసారు.ఈ బ్లాంకెట్ వాషింగ్ మెషీన్ లో కూడా ఈజీగా ఉతుక్కోవచ్చు.

దీనిని ఎవ్వరైనా కొనుక్కోవచ్చు.ఇప్పుడు ఈ బ్లాంకెట్ మన దేశంలో కూడా అమెజాన్ ద్వారా అందుబాటు లోకి వచ్చింది.

మ్యాజికల్ బ్లాంకెట్ ధర 10,378 రూపాయలకు అమెజాన్ లో అందుబాటు లో ఉంది.మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వెంటనే అమెజాన్ లో చూసి కోనేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube