అతి తక్కువకే అమెజాన్ సబ్స్క్రిప్షన్.. ఈ నెల 13 వరకే..

The Lowest Amazon Subscription Is Until The 13th Of This Month

ఇప్పటివరకు అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్ లను అందిస్తున్న సంస్థగా ఉన్న అమెజాన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకునే చందాదారు లకు ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చింది.డిసెంబర్ 13వ తేదీ లోపు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే కేవలం రూ.999 లకే సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.నెలవారీ, మూడు నెలల ప్లాన్ తో సహా వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ ధరలు కూడా పెంచాలని అమెజాన్ నిర్ణయించుకుంది.

 The Lowest Amazon Subscription Is Until The 13th Of This Month-TeluguStop.com

అందుకే అతి తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పొందాలంటే.డిసెంబర్ 13వ తేదీ లోపే సబ్స్క్రిప్షన్ పొందాలి.

కేవలం రూ.999 లకే ఇప్పుడు సబ్ స్క్రిప్షన్ వచ్చేస్తోంది.దీంతో అద్భుతమైన స్ట్రీమింగ్, ఉచిత డెలివరీ సర్వీస్ అవకాశం లభిస్తోంది.కానీ నెట్ ఫ్లిక్స్, ఫ్లిప్ కార్డ్ వంటి సంస్థలు కూడా ఇంత తక్కువ ధరకి ఇలాంటి సేవలను అందించడంలేదు.

 The Lowest Amazon Subscription Is Until The 13th Of This Month-అతి తక్కువకే అమెజాన్ సబ్స్క్రిప్షన్.. ఈ నెల 13 వరకే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Amazon Prime, December, Subscribe-Latest News - Telugu

అమెజాన్ వెబ్ సైట్స్ లో ఏముందంటే

ప్లాన్ అప్డేట్ అయ్యాక మూడు నెలల సబ్స్క్రిప్షన్ రూ.329కి బదులుగా రూ.459 అవుతుంది.నెల వారి అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రూ.129 కి బదులుగా రూ.179 చెల్లించాల్సి ఉంటుంది.అయితే కొత్త ధరలను అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ డిసెంబర్ 14వ తేదీ నుంచి అమలు చేస్తుంది.కాబట్టి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ సంవత్సరానికి రూ.999 గా ఉంది.అయితే, ఈ ధర డిసెంబర్ 13 తర్వాత రూ.1499 కానుంది.అంటే రూ.500 ఎక్కువ అన్న మాట.అంటే సుమారుగా 50% ప్రైమ్ మెంబర్ షిప్ ధరను అమెజాన్ పెంచేసింది.అయితే 13వ తేదీ లోపు తీసుకుంటే మాత్రం.ఆ మేర డబ్బులు తగ్గనున్నాయి.ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.

#December #Amazon Prime #Subscribe

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube