ఈ చిన్నారి గడుసుధే.. తన పాటతో గుర్రాన్నే నిద్రబుచ్చింది..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే.ఒకప్పుడైతే మన పరిసర ప్రాంతాల్లో విషయాలు తప్ప మిగతా విషయాలు తెలుసుకోవడానికి వీలు ఉండేది కాదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది.

 The Little Girl Who Sang The Song To The Horse,social Media,viral,little Girl ,s-TeluguStop.com

అయితే రోజూ సోషల్ మీడియా చూస్తున్నప్పుడు ఎన్నో వీడియోలు మనకు తారసపడుతూ ఉంటాయి

కానీ కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు మనం ఎలాంటి మూడ్ లో ఉన్నాసరే ఆ వీడియో ని ఒకసారి చూసాము అంటే మూడ్ మొత్తం చేంజ్ అయ్యి అంతా ప్రశాంతంగా మారిపోతుంది.తాజాగా ఇక్కడ ఒక పాప కు సంబంధించిన వీడియో చూస్తే మనసు మైమరిచి పోతుంది.

తాజాగా అమెరికన్ మాజీ క్రికెటర్ రెక్స్ చాప్మన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక చిన్నారి పాట పాడుతున్న ఫోటోని పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఇది చూస్తున్న నెటిజన్లు ఈ చిన్నారి పాటకు ఫిదా అయిపోతున్నారు అనే చెప్పాలి.ఇంతకీ ఈ చిన్నారి ఇంట్లో కూర్చుని సింపుల్గా పాట పాడలేదు… గుర్రం ముందు కూర్చుని పాట పాడుతూ గుర్రాన్ని నిద్రపుచ్చింది.

ఇక ఈ చిన్నారి పాట వింటూ గుర్రం కూడా మైమరచిపోయింది.గుర్రం నుదిటిపై నిమురుతూ ఈ చిన్నారి పాడుతున్న పాటకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube