చిరుతకు చుక్కలు చూపించిన సింహం.. వేటాడి ప్రాణం తీసిందిగా..

అడవికి రాజు ఎవరని మనల్ని ఎవరైనా అడిగితే సింహం అని మనం ఠక్కున చెప్పేస్తాం.చిన్నప్పటి నుంచి మనం అనేక సార్లు సింహాల గురించి చాలా గొప్పగా విని ఉంటాం.

 The Lion That Showed The Dots To The Leopard  As If It Had Been Hunted And Kille-TeluguStop.com

కానీ సింహాలు లేని సమయంలో అడవిలో పెత్తనం ఎవరిదంటే అది ఖచ్చితంగా చిరుత పులులదే అవుతుంది.పులులు కూడా సింహాల వలె చూసేందుకు చాలా భయంకరంగా ఉంటాయి.

ఇవి ఎవర్నైనా వేటాడాలని ఫిక్స్ అయితే టార్గెట్ ఎంత దూరంలో ఉన్నా కానీ అంత ఈజీగా వదిలిపెట్టవు.కానీ ఇక్కడ ఓ వీడియోలో మాత్రం పులికే ముచ్చెమటలు పట్టాయి.

తన ప్రాణం కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నించినా కానీ చివరికి తన ప్రాణాలను కోల్పోయింది.అసలేమైందంటే.

అడవిలో ఓ విశాలమైన చోట ఓ చిరుత పులి సేద తీరుతూ ఉంటుంది.ఇలా సేదతీరుతున్న పులిని ఓ సింహం గమనిస్తుంది.

ఇంకేముంది గమనించిందే తడవు ఆ సింహం పులి మీద దాడికి పరుగెత్తుకుంటూ వస్తుంది.అది గమనించిన పులి సింహం వస్తుందని అంతా సర్దుకుని అక్కడి నుంచి పరుగు అందుకుంటుంది.

కానీ అలా పరుగు తీసినా పులి తన ప్రాణాలను కాపాడుకోలేకపోతుంది.పరుగున వచ్చిన సింహం పులిని కింద పడేసి ఆహారం చేసుకుని లాగించేస్తుంది.

పులి, సింహం చిన్న జంతువుల మీద దాడి చేసి చంపడం చూసుంటాం కానీ ఇలా సింహమే పులి మీద దాడి చేసి చంపింది చూస్తే మాత్రం భయం పుడుతుంది.సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

అనేక మంది నెటిజన్లు ఈ వైరల్ వీడియోను తిలకిస్తున్నారు.వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మీరూ ఈ వైరల్ వీడియోను చూసేయండి.ఈ వీడియో చూసిన తర్వాత మీకూ ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మరువకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube